Navaratnalu

  • Contact us

YSR NethaAnna Nestham (BENEFICIARY OUT REACH APP) Full Detailed Process

August 18, 2023 by bharathi

BENEFICIARY OUT REACH APP

అప్ లాగిన్ అవ్వడం:

a) SecretariatEmployeeయొక్క ఆధార్ నెంబర్ Authentication ద్వారాBeneficiary OutReach App Login అవ్వాలి.

YSR-NethaAnna-Nestham-BENEFICIARY-OUT-REACH-APP-1

b) Secretariat Employee Beneficiary OutReach App లాగిన్ అయిన తరువాత మీకు ఈ క్రింది విధంగా స్క్రీన్ కనిపిస్తుంది.

Home Screen :

నేతన్న నేస్తం:

YSR-NethaAnna-Nestham-BENEFICIARY-OUT-REACH-APP-2

Old Beneficiaries:

a) మీరుOld Beneficiaries మీద క్లిక్ చేస్తేమీకు ఈ క్రింది విధముగా స్క్రీన్ కనిపిస్తుంది.

b) మీరు మీ యొక్క Secretariat code ని సెలెక్ట్ చేసుకుంటే List వస్తుంది.

c) List లో మీకు Cluster ID, NId, Applicant Name, Aadhaar Number వస్తాయి.

YSR-NethaAnna-Nestham-BENEFICIARY-OUT-REACH-APP-3

d) మీరు List ని క్లిక్ చేసిన తరువాత మీకుBeneficiary Detailsస్క్రీన్ కనిపిస్తుంది.

e) Beneficiary Details స్క్రీన్లోలబ్దిదారుని వివరాలు, HandloomDetails(చేనేత వివరాలు), ApplicantAddress(దరఖాస్తుదారుని యొక్క చిరునామా వివరాలు), HandloomAddress(చేనేత మగ్గం యొక్క చిరునామా వివరాలు) ఉంటాయి.

YSR-NethaAnna-Nestham-BENEFICIARY-OUT-REACH-APP-4

f) లబ్దిదారుని వివరాలు లో లబ్దిదారుని ఆధార్ నెంబర్, లబ్దిదారుని పేరు, NID, HHID, Gender,Date Of Birthవస్తాయి.

g) Handloom Details(చేనేత వివరాలు ) లో చేనేత మగ్గం నేయుచున్నారా? అనే ప్రశ్న లో అవును/కాదు ఆప్షన్స్ కలవు,అవును అయితే అవును అని కాదు అయితే కాదు అని ఆప్షన్ క్లిక్ చేయండి.

h) చేనేత మగ్గం నేయుచున్నారా? అనే ప్రశ్న లోకాదు క్లిక్ చేసినట్లు అయితే మీకు ఈ క్రింది విధంగా స్క్రీన్ కనిపిస్తుంది.

YSR-NethaAnna-Nestham-BENEFICIARY-OUT-REACH-APP-5

i) చేనేత మగ్గం నేయుచున్నారా? అనే ప్రశ్న లోకాదు క్లిక్చేసి Next బటన్ క్లిక్ చేసిన తర్వాత WEA/WWDS Authentication చేయవలిసి ఉంటుంది.

j) WEA/WWDS Authentication చేసిన తర్వాత Data Data Saved Successfully అని మెసేజ్ వస్తుంది.

k) Handloom Details(చేనేత వివరాలు ) లో చేనేత మగ్గం నేయుచున్నారా?,మగ్గం యొక్క రకం,చేనేత గుర్తింపు కార్డు నెంబర్,ఇంటిలో ఉన్న మగ్గముల సంఖ్య ఉంటాయి.

l) చేనేత గుర్తింపు కార్డు నెంబర్,ఇంటిలో ఉన్న మగ్గముల సంఖ్య ని ఎంచుకోండి.

m) ApplicantAddress(దరఖాస్తుదారుని యొక్క చిరునామా వివరాలు) లో లబ్దిదారుని మొబైల్ నెంబర్, జిల్లా ,మండలం, ల్యాండ్ మార్క్, స్ట్రీట్, డోర్ నెంబర్, పిన్ కోడ్ ని ఎంటర్ చేయండి.

n) Handloom Address(చేనేత మగ్గం యొక్క చిరునామా వివరాలు) లో జిల్లా ,మండలం, గ్రామ సచివాలయం,ల్యాండ్ మార్క్,స్ట్రీట్,డోర్ నెంబర్,పిన్ కోడ్ ని ఎంటర్ చేయండి.

YSR-NethaAnna-Nestham-BENEFICIARY-OUT-REACH-APP-6

o) మగ్గంతో పాటు దరఖాస్తుదారుని photo తీయవలెను, photo తీసిన తర్వాత లబ్దిదారుని ఆధార్ నెంబర్ తో Authentication చేయాలి.

p) లబ్దిదారుని ఆధార్ నెంబర్ తో Authentication చేసిన తర్వాతWEA/WWDS Authentication చేయవలిసి ఉంటుంది.

YSR-NethaAnna-Nestham-BENEFICIARY-OUT-REACH-APP-7

q) WEA/WWDS Authentication చేసిన తర్వాత Data Saved Successfully అని మెసేజ్ వస్తుంది.

New Application:

a) WEA/WWDS(New Application)మీద క్లిక్ చేస్తేమీకు ఈ క్రింది విధముగాస్క్రీన్ కనిపిస్తుంది.

YSR-NethaAnna-Nestham-BENEFICIARY-OUT-REACH-APP-8

b) నేతన్ననేస్తం (New Application) లో Old Beneficiaries Verification, New Application ఉంటాయి.

c) Old Beneficiaries Verification క్లిక్ చేసినట్లు అయితే BeneficiaryAadhaar Number ని ఎంటర్ చేసి Get Details మీద క్లిక్ చేస్తేమీకుBeneficiary Details స్క్రీన్ కనిపిస్తుంది.

d) పైన ఉన్నOld Beneficiaries Module లో Option “e” నుంచి ఉన్న procedure ని follow అవ్వండి.

e) New Application క్లిక్ చేసినట్లు అయితే BeneficiaryAadhaar Number ని ఎంటర్ చేసి ఎంటర్ చేసి Get Details మీద క్లిక్ చేస్తేBeneficiary Ekyc చేయాలి.

YSR-NethaAnna-Nestham-BENEFICIARY-OUT-REACH-APP-9

f) BeneficiaryEkyc చేసిన తర్వాత మీకు ఈ క్రింది విధంగాBeneficiary New ApplicationDetails స్క్రీన్ కనిపిస్తుంది.

YSR-NethaAnna-Nestham-BENEFICIARY-OUT-REACH-APP-10

g) Beneficiary New Application Details స్క్రీన్లో లబ్దిదారుని వివరాలు, Handloom Details(చేనేత వివరాలు), ApplicantAddress(దరఖాస్తుదారుని యొక్క చిరునామా వివరాలు), Handloom Address(చేనేత మగ్గం యొక్క చిరునామా వివరాలు)మరియు మగ్గం తో పాటు దరఖాస్తుదారుని photo తీయాలి.

h) లబ్దిదారుని వివరాలు లో లబ్దిదారుని ఆధార్ నెంబర్, లబ్దిదారుని పేరు, NID, HHID, Gender,Date Of Birth, select Beneficiary Statusవస్తాయి.

i) select Beneficiary Status లో Live మరియు Death option లు ఉంటాయి.

j) మీరు Beneficiary Status లో Live ఆప్షన్ ఎంచుకుంటే Handloom Details,ApplicantAddress లకు సంబందించిన వివరాలు ఇయవలసి వస్తుంది.

k) మీరు Beneficiary Status లో Death ఆప్షన్ ఎంచుకుంటే WEA/WWDS Authentication చేయవలసి వస్తుంది.

l) WEA/WWDS Authentication చేసిన తర్వాత Data Data Saved Successfully అని మెసేజ్ వస్తుంది.

m) Handloom Details(చేనేత వివరాలు ) లో చేనేత మగ్గం నేయుచున్నారా? అనే ప్రశ్న లో అవును/కాదు ఆప్షన్స్ కలవు,అవును అయితే అవును అని కాదు అయితే కాదు అని ఆప్షన్ క్లిక్ చేయండి.

n) చేనేత మగ్గం నేయుచున్నారా? అనే ప్రశ్న లోఅవును క్లిక్ చేసినట్లు అయితే మీకు ఈ క్రింది విధంగా స్క్రీన్ కనిపిస్తుంది.

YSR-NethaAnna-Nestham-BENEFICIARY-OUT-REACH-APP-11

o) ఇక్కడ మీరుSelectలో స్వతంత్రంగా మగ్గం కలిగి, స్వతంత్రంగా మగ్గం నేయుచున్నారా ? అన్నే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే, Gst కలిగిన వెండర్ నుండి గడిచిన 6 నెలలకి సంబందిచిన నూలు కొనుగోలు రాసిదులు Upload చేయవలెను అన్నే ఆప్షన్ వస్తుంది అక్కడ select pdf లో వీటికి సంబందిచిన pdf upload చేయాలి.

p) మగ్గం యొక్క రకం,చేనేత గుర్తింపు కార్డు నెంబర్,ఇంటిలో ఉన్న మగ్గముల సంఖ్య ఉంటాయి.

q) చేనేత గుర్తింపు కార్డు నెంబర్,ఇంటిలో ఉన్న మగ్గముల సంఖ్య ని ఎంచుకోండి.

r) ఒక్క వెళ్ళ మీరు Select లో స్వతంత్రంగా మగ్గం కలిగి ,మాస్టర్ వివర్ సహాయంతో మగ్గం నేయుచున్నారా? అన్నే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే, మాస్టర్ వివర్ తో ద్రువికరించబడిన నూలు, వేతనం మరియు ఉత్పతులకు సంబందిచిన పుస్తకములు
upload చేయాలి.

s) మాస్టర్ వివర్ /PHWCS అకౌంట్టెంట్ నుండి మగ్గం దారునికి పని కల్పిస్తునట్లు ద్రువికరణ పత్రములు uploadచేయాలి. అన్నే ఆప్షన్ వస్తుంది అక్కడ select pdf లో వీటికి సంబందిచిన pdf upload చేయాలి.

t) మగ్గం యొక్క రకం,చేనేత గుర్తింపు కార్డు నెంబర్,ఇంటిలో ఉన్న మగ్గముల సంఖ్య ఉంటాయి.

u) చేనేత గుర్తింపు కార్డు నెంబర్,ఇంటిలో ఉన్న మగ్గముల సంఖ్య ని ఎంచుకోండి.

v) ApplicantAddress(దరఖాస్తుదారుని యొక్క చిరునామా వివరాలు) లో లబ్దిదారుని మొబైల్ నెంబర్, జిల్లా ,మండలం, ల్యాండ్ మార్క్, స్ట్రీట్, డోర్ నెంబర్, పిన్ కోడ్ ని ఎంటర్ చేయండి.

w) మగ్గంతో పాటు దరఖాస్తుదారుని photo తీయవలెను, photo తీసిన తర్వాత లబ్దిదారుని ఆధార్ నెంబర్ తో Authentication చేయాలి.

x) లబ్దిదారుని ఆధార్ నెంబర్ తో Authentication చేసిన తర్వాతWEA/WWDS Authentication చేయవలిసి ఉంటుంది.

y) చేనేత మగ్గం నేయుచున్నారా? అనే ప్రశ్న లోకాదు క్లిక్చేసి Next బటన్ క్లిక్ చేసిన తర్వాత WEA/WWDS Authentication చేయవలిసి ఉంటుంది.

YSR-NethaAnna-Nestham-BENEFICIARY-OUT-REACH-APP-12

z) WEA/WWDS Authentication చేసిన తర్వాత Data Data Saved Successfully అని మెసేజ్ వస్తుంది.


If any queries, Comment below.

Filed Under: YSR NethaAnna Nestham

YSR Kapu Nestham 2023 Release Date – వైఎస్ఆర్ కాపు నేస్తం 2023 అమౌంట్ విడుదల తేదీ ఖరారు

August 18, 2023 by bharathi

కాపు వర్గానికి చెందిన పేద ప్రజలకు ఆర్థిక సహాయం కోసం మరియు స్వయం ఉపాధి కల్పించడం కోసం వైయస్సార్ కాపు నేస్తం పథకాన్ని ప్రారంభించింది. 2023 వ సంవత్సరానికి గాను కాపు నేస్తందరఖాస్తు ప్రక్రియ మరియు పాత లబ్ధిదారుల వెరిఫికేషన్ పూర్తయింది

కాపు నేస్తం పథకానికి కొత్తగా అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి జూలై 22 చివరి తేదీగా ప్రకటించారు. అయితే తేదీ ముగిసిన చాలామంది అర్హులు వివిధ కారణాల చేత అప్లై చేసుకోలేని కారణంగా ఈ దరఖాస్తు ప్రక్రియను జూలై 25 వరకు పొడిగించారు.

మళ్లీ మళ్లీ ఈ ప్రక్రియకు జూలై 27 వరకు అవకాశం కలిగించింది. అయితే టైం లైన్స్ ప్రకారం ఫీల్డ్ వెరిఫికేషన్ గడువు పూర్తయింది. ప్రస్తుతం లబ్ధిదారులు ఈ కేవైసీ ప్రక్రియ కొనసాగుతుంది. EKYC కొరకు ఆగస్టు 20 చివరి తేదీ.

YSR-Kapu-Nestham-2023-Release-Date

ప్రారంభమైన లబ్ధిదారుల ఈ కేవైసీ ప్రక్రియ (Kapu Nestham EKYC 2023-24)

సచివాలయం బెనిఫిషరీ ఔట్రీచ్ యాప్ ద్వారా లబ్ధిదారుల ఈ కేవైసీ ప్రక్రియ నమోదు చేస్తున్నారు. లబ్ధిదారులు అందరూ తప్పనిసరిగా మీ సచివాలయంలో కానీ లేదా మీ వాలంటీర్ ను సంప్రదించి ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయవచ్చు.

బెనిఫిషియరీ ఔట్రీచ్ యాప్ మరియు ఈ కేవైసీ చేయు పూర్తి విధానం కింది లింక్ లో ఇవ్వబడింది చెక్ చేయండి.

Download Beneficiary Outreach app for EKYC

కాపు నేస్తం జాబితా NBM పోర్టల్ లో విడుదల [ Kapu Nestham 2023-24 Final Eligible List ]

మరోవైపు సచివాలయం ఎన్.బి.ఎం అనే పోర్టల్ ద్వారా లబ్ధిదారుల తుది జాబితాను విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా లబ్ధిదారులు NBM పబ్లిక్ పోర్టల్ ద్వారా నేరుగా తమ అప్లికేషన్ స్టేటస్ ను తెలుసుకోవచ్చు.

ఎవరికైతే తుది జాబితాలో పేరు ఉంటుందో వారు తప్పనిసరిగా థంబ్ వేసి ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది.

లబ్ధిదారులు తమ అప్లికేషన్ స్టేటస్ వివరాలను కింది లింక్ పై క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు. ఆధార్ నెంబర్ కి లింక్ అయిన మొబైల్ కి ఒక ఓటిపి వస్తుంది. అది ఎంటర్ చేయగానే మీకు మీ వివరాలు కనిపిస్తాయి.

Kapu Nestham 2023-24 Eligibility List

Click here for Kapu Nestham Status 2023-24

Kapu Nestham 2023-24 Release Date

ఈ నెల 22న తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు పర్యటనలో భాగంగా కాపు నేస్తం పథకం అమౌంట్ ను ముఖ్యమంత్రి విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అర్హులైన లబ్ధిదారులు వెంటనే eKYC పూర్తి చెయ్యండి. eKYC పూర్తి చేసిన వారికి మాత్రమే అమౌంట్ జమ అవుతుంది అని ప్రకటించింది.

Click Here to Download Kapu Nestham Launching GO

https://www.youtube.com/watch?v=T9EdDH2NvGI


For any queries regarding above topic, please tell us through below comment session.

Filed Under: YSR Kapu Nestham

పీఎం విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ పథకం 2023 | PM Vishwakarma Kaushal Samman Scheme 2023

August 16, 2023 by bharathi

‘పీఎం విశ్వకర్మ కౌశల్ సమ్మాన్’ పై బడ్జెట్ పోస్ట్ వెబ్‌నార్‌లో ప్రధాని ప్రసంగించారు

“పీఎం విశ్వకర్మ యోజన చేతివృత్తిదారులు మరియు చిన్న వ్యాపారాలతో అనుబంధం ఉన్న వ్యక్తులను ఆదుకునే లక్ష్యంతో ఉంది” 

“ఈ ఏడాది బడ్జెట్‌లో పీఎం విశ్వకర్మ యోజన ప్రకటన అందరి దృష్టిని ఆకర్షించింది”

“చిన్న చేతివృత్తుల వారు ఆడుతున్నారు స్థానిక చేతిపనుల ఉత్పత్తిలో ముఖ్యమైన పాత్ర. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన వారికి సాధికారత కల్పించడంపై దృష్టి సారిస్తుంది”

“ప్రధాన కళాకారులు మరియు కళాకారులు వారి గొప్ప సంప్రదాయాలను కాపాడుతూ వారి అభివృద్ధిని ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన లక్ష్యంగా పెట్టుకుంది” 

“నైపుణ్యం కలిగిన కళాకారులు స్వావలంబన భారతదేశం యొక్క నిజమైన స్ఫూర్తికి చిహ్నాలు మరియు మా ప్రభుత్వం అటువంటి వారిని విశ్వకర్మగా పరిగణిస్తుంది కొత్త భారతదేశం”

“గ్రామంలోని ప్రతి విభాగాన్ని దాని అభివృద్ధికి సాధికారత కల్పించడం భారతదేశ అభివృద్ధి ప్రయాణానికి చాలా అవసరం”

“దేశంలోని విశ్వకర్మల అవసరాలకు అనుగుణంగా మన నైపుణ్య మౌలిక సదుపాయాల వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాలి”

“నేటి విశ్వకర్మలు రేపటి పారిశ్రామికవేత్తలుగా మారవచ్చు”

“కళాకారులు మరియు హస్తకళాకారులు విలువ గొలుసులో భాగమైనప్పుడు వారు బలోపేతం అవుతారు”


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ‘PM విశ్వకర్మ కౌశల్ సమ్మాన్’ అనే అంశంపై పోస్ట్ బడ్జెట్ వెబ్‌నార్‌లో ప్రసంగించారు. కేంద్ర బడ్జెట్ 2023లో ప్రకటించిన కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడం కోసం ఆలోచనలు మరియు సూచనలను కోరేందుకు ప్రభుత్వం నిర్వహించిన 12 పోస్ట్-బడ్జెట్ వెబ్‌నార్ల సిరీస్‌లో ఇది చివరిది మరియు చివరిది.

The announcement of PM Vishwakarma Yojana in this year’s budget has attracted everyone’s attention.

Vishwakarma-scheme

స‌మావేశాన్ని ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, గ‌డ‌చిన మూడు సంవ‌త్స‌రాలుగా, బ‌డ్జెట్ అనంత‌రం బ‌డ్జెట్‌ల సంద‌ర్భంగా భాగ‌స్వామ్య‌దారుల‌తో సంభాషించే ఆనవాయితీ వ‌చ్చింద‌ని అన్నారు. ఈ చర్చల్లో భాగస్వాములందరూ ఉత్పాదకంగా పాల్గొనడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. బడ్జెట్‌ రూపకల్పనపై చర్చించే బదులు, బడ్జెట్‌లోని నిబంధనలను అమలు చేయడానికి సాధ్యమైనంత ఉత్తమమైన మార్గాలను వాటాదారులు చర్చించారని ఆయన పేర్కొన్నారు. బడ్జెట్ అనంతర వెబ్‌నార్ల శ్రేణి కొత్త అధ్యాయం అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు, ఇక్కడ పార్లమెంటేరియన్లు పార్లమెంటు లోపల జరిపే చర్చలు అన్ని వాటాదారులచే నిర్వహించబడుతున్నాయి, ఇక్కడ వారి నుండి విలువైన సూచనలను పొందడం చాలా ఉపయోగకరమైన అభ్యాసానికి దారి తీస్తుంది. 

Small artisans play an important role in the production of local crafts. PM Vishwakarma Yojana focuses on empowering them.

Vishwakarma-scheme-2

నేటి వెబ్‌నార్ కోట్లాది మంది భారతీయుల నైపుణ్యం మరియు నైపుణ్యానికి అంకితం చేయబడింది అని ప్రధాన మంత్రి అన్నారు. స్కిల్ ఇండియా మిషన్ మరియు కౌశల్ రోజ్‌గార్ కేంద్రం ద్వారా కోట్లాది మంది యువతకు నైపుణ్యం మరియు ఉద్యోగ అవకాశాలను కల్పించడాన్ని ప్రస్తావిస్తూ, ఒక నిర్దిష్టమైన మరియు లక్ష్యమైన విధానం యొక్క ఆవశ్యకతను ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. పీఎం విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ యోజన లేదా పీఎం విశ్వకర్మ, ఈ ఆలోచన ఫలితంగానే అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ పథకం యొక్క ఆవశ్యకతను మరియు ‘విశ్వకర్మ’ పేరు యొక్క హేతుబద్ధతను ప్రధాని వివరిస్తూ, భారతీయ తత్వాలలో విశ్వకర్మ భగవంతుని యొక్క ఉన్నతమైన స్థితి మరియు పనిముట్లతో తమ చేతులతో పనిచేసే వారిని గౌరవించే గొప్ప సంప్రదాయం గురించి మాట్లాడారు. 

కొన్ని రంగాల హస్తకళాకారులు కొంత శ్రద్ధ కనబరిచినప్పటికీ, వడ్రంగులు, ఇనుపపని చేసేవారు, శిల్పులు, తాపీ మేస్త్రీలు మరియు సమాజంలో అంతర్భాగమైన అనేక వర్గాల కళాకారులు మారుతున్న కాలానికి అనుగుణంగా తమ అవసరాలను తీర్చుకుంటున్నారని ప్రధాన మంత్రి అన్నారు. విస్మరించబడిన సమాజం. 

PM Vishwakarma Yojana is aimed at development of traditional artisans and craftsmen while preserving their rich traditions.

Vishwakarma-scheme-3

“స్థానిక చేతిపనుల ఉత్పత్తిలో చిన్న కళాకారులు ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. పీఎం విశ్వకర్మ యోజన వారికి సాధికారత కల్పించడంపై దృష్టి సారిస్తుంది” అని ప్రధాన మంత్రి అన్నారు. ప్రాచీన భారతదేశంలోని ఎగుమతులకు నైపుణ్యం కలిగిన కళాకారులు తమదైన రీతిలో సహకరిస్తున్నారని ఆయన తెలియజేశారు. ఈ నైపుణ్యం కలిగిన శ్రామికశక్తి చాలా కాలం పాటు నిర్లక్ష్యం చేయబడిందని మరియు సుదీర్ఘ సంవత్సరాల బానిసత్వంలో వారి పని ప్రాముఖ్యత లేనిదిగా పరిగణించబడుతుందని ఆయన విచారం వ్యక్తం చేశారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా, వారి అభ్యున్నతి కోసం పని చేయడానికి ప్రభుత్వం నుండి ఎటువంటి జోక్యం లేదని, ఫలితంగా అనేక సాంప్రదాయ నైపుణ్యాలు మరియు నైపుణ్యాలను కుటుంబాలు విడిచిపెట్టి, వారు వేరే చోట జీవిస్తున్నారని ప్రధాన మంత్రి సూచించారు. ఈ శ్రామిక వర్గం శతాబ్దాలుగా సాంప్రదాయ పద్ధతులను ఉపయోగించే వారి నైపుణ్యాన్ని సంరక్షించిందని మరియు వారు తమ అసాధారణ నైపుణ్యాలు మరియు అద్వితీయమైన సృష్టితో తమదైన ముద్ర వేస్తున్నారని ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు. “నైపుణ్యం కలిగిన హస్తకళాకారులు స్వావలంబన భారతదేశం యొక్క నిజమైన స్ఫూర్తికి చిహ్నాలు మరియు మా ప్రభుత్వం అటువంటి వారిని నవ భారతదేశానికి విశ్వకర్మగా పరిగణిస్తుంది.” పిఎం విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ యోజన ప్రత్యేకంగా వారి కోసం ప్రారంభించబడిందని ఆయన వివరించారు, ఇక్కడ తమ స్వంత చేతులతో పని చేస్తూ జీవనోపాధిని సృష్టించే గ్రామాలు మరియు పట్టణాలకు చెందిన నైపుణ్యం కలిగిన కళాకారులపై కేంద్ర దృష్టి ఉంటుంది. 

మ‌నుషుల సామాజిక స్వ‌భావాల‌పై దృష్టి సారించిన ప్ర‌ధాన మంత్రి, స‌మాజం అస్తిత్వానికి, అభివృద్ధి చెంద‌డానికి అవ‌స‌ర‌మైన సామాజిక జీవిత ప్ర‌వాహాలు ఉన్నాయ‌ని అన్నారు. ఈ పనులు, సాంకేతికత యొక్క పెరుగుతున్న ప్రభావం ఉన్నప్పటికీ, సంబంధితంగా ఉంటాయి. పిఎం విశ్వకర్మ యోజన అటువంటి చెల్లాచెదురైన కళాకారులపై దృష్టి సారిస్తుందని ఆయన అన్నారు.

PM Vishwakarma Yojana is aimed at development of traditional artisans and craftsmen while preserving their rich traditions.

Vishwakarma-scheme-4

గాంధీజీ గ్రామ స్వరాజ్ భావనను ప్రస్తావిస్తూ, వ్యవసాయంతో పాటు గ్రామ జీవితంలో ఈ వృత్తుల పాత్రను ప్రధాన మంత్రి హైలైట్ చేశారు. “గ్రామంలోని ప్రతి వర్గాన్ని అభివృద్ధి చేయడం కోసం సాధికారత కల్పించడం భారతదేశ అభివృద్ధి ప్రయాణానికి చాలా అవసరం” అని ఆయన అన్నారు. ప్రధాన మంత్రి స్వనిధి పథకం ద్వారా వీధి వ్యాపారులకు ఎలాంటి ప్రయోజనం చేకూరుతుందో, అదే విధంగా ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ద్వారా చేతివృత్తుల వారికి కూడా మేలు జరుగుతుందని ప్రధాన మంత్రి అన్నారు. 

విశ్వకర్మ అవసరాలకు అనుగుణంగా స్కిల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సిస్టమ్‌ను తిరిగి మార్చాల్సిన అవసరాన్ని ప్రధాని నొక్కి చెప్పారు. ప్రభుత్వం ఎలాంటి బ్యాంకు గ్యారెంటీ లేకుండానే కోట్లాది రూపాయల రుణాలను అందజేస్తోందని ముద్ర యోజన ఉదాహరణగా చెప్పారు. ఈ పథకం మన విశ్వకర్మలకు గరిష్ట ప్రయోజనాన్ని అందించాలని ఆయన సూచించారు మరియు విశ్వకర్మ సాథీలకు ప్రాధాన్యతపై డిజిటల్ అక్షరాస్యత ప్రచారాల ఆవశ్యకతను కూడా ప్రస్తావించారు.

చేతితో తయారు చేసిన ఉత్పత్తుల యొక్క నిరంతర ఆకర్షణను ప్రస్తావిస్తూ, దేశంలోని ప్రతి విశ్వకర్మకు ప్రభుత్వం సంపూర్ణ సంస్థాగత మద్దతును అందిస్తుందని ప్రధాన మంత్రి అన్నారు. ఇది సులభమైన రుణాలు, నైపుణ్యం, సాంకేతిక మద్దతు, డిజిటల్ సాధికారత, బ్రాండ్ ప్రమోషన్, మార్కెటింగ్ మరియు ముడిసరుకులను నిర్ధారిస్తుంది. “సాంప్రదాయ కళాకారులు మరియు హస్తకళాకారులను వారి గొప్ప సంప్రదాయాన్ని కాపాడుకుంటూ వారిని అభివృద్ధి చేయడమే ఈ పథకం యొక్క లక్ష్యం” అని ఆయన చెప్పారు. 

‘‘నేటి విశ్వకర్మలు రేపటి పారిశ్రామికవేత్తలుగా మారాలన్నదే మా లక్ష్యం. దీని కోసం, వారి వ్యాపార నమూనాలో స్థిరత్వం చాలా అవసరం”, అని ప్రధాన మంత్రి అన్నారు. స్థానిక మార్కెట్‌పైనే కాకుండా ప్రపంచ మార్కెట్‌పై కూడా ప్రభుత్వం దృష్టి సారిస్తున్నందున వినియోగదారుల అవసరాలు కూడా శ్రద్ధ వహిస్తున్నాయని ప్రధాని ఉద్ఘాటించారు. విశ్వకర్మ సహోద్యోగుల పట్ల అవగాహన పెంచి, తద్వారా ముందుకు సాగడంలో వారికి సహాయపడాలని, అన్ని భాగస్వాములు విశ్వకర్మ సహచరులకు చేయి చేయి అందించాలని ఆయన అభ్యర్థించారు. దీని కోసం మీరు మైదానానికి వెళ్ళాలి, మీరు ఈ విశ్వకర్మ సహచరుల మధ్య వెళ్ళాలి.

The Vishwakarmas of today can become entrepreneurs of tomorrow.

Vishwakarma-scheme-5

హస్తకళాకారులు మరియు హస్తకళాకారులు విలువ గొలుసులో భాగమైనప్పుడు వారు బలోపేతం అవుతారని మరియు వారిలో చాలా మంది మన MSME రంగానికి సరఫరాదారులు మరియు నిర్మాతలుగా మారగలరని ప్రధాన మంత్రి ఎత్తి చూపారు. సాధనాలు మరియు సాంకేతికత సహాయంతో ఆర్థిక వ్యవస్థలో వారిని ఒక ముఖ్యమైన భాగం చేయవచ్చని పేర్కొన్న ప్రధాన మంత్రి, ఈ వ్యక్తులకు నైపుణ్యం మరియు నాణ్యమైన శిక్షణను అందించగల వారి అవసరాలకు అనుసంధానించడం ద్వారా పరిశ్రమ ఉత్పత్తిని పెంచుతుందని అన్నారు. బ్యాంకుల ద్వారా ప్రాజెక్టుల ఫైనాన్సింగ్‌లో సహాయపడే ప్రభుత్వాల మధ్య మెరుగైన సమన్వయాన్ని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. “ఇది ప్రతి వాటాదారునికి విజయం-విజయం పరిస్థితి. కార్పొరేట్ కంపెనీలు నాణ్యమైన ఉత్పత్తులను పోటీ ధరలకు పొందుతాయి. బ్యాంకుల డబ్బు నమ్మదగిన పథకాలలో పెట్టుబడి పెట్టబడుతుంది. మరియు ఇది ప్రభుత్వ పథకాల విస్తృత ప్రభావాన్ని చూపుతుంది” అని ప్రధాన మంత్రి అన్నారు. స్టార్టప్‌లు మెరుగైన సాంకేతికత, డిజైన్, ప్యాకేజింగ్ మరియు ఫైనాన్సింగ్‌లో సహాయపడటమే కాకుండా ఇ-కామర్స్ మోడల్ ద్వారా క్రాఫ్ట్ ఉత్పత్తులకు భారీ మార్కెట్‌ను కూడా సృష్టించగలవని ఆయన హైలైట్ చేశారు. PM-విశ్వకర్మ ద్వారా ప్రైవేట్ రంగం భాగస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని, తద్వారా ప్రైవేట్ రంగం యొక్క ఆవిష్కరణ శక్తి మరియు వ్యాపార చతురత గరిష్టం కాగలదని ప్రధాన మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.

ఒక బలమైన బ్లూప్రింట్‌ను సిద్ధం చేయవలసిందిగా భాగస్వామ్యదారులందరినీ అభ్యర్థిస్తూ ప్రధాన మంత్రి ముగించారు. దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు చేరువయ్యేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, తొలిసారిగా చాలా మందికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని ఉద్ఘాటించారు. చాలా మంది హస్తకళాకారులు దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన వర్గాల వారు లేదా మహిళలు మరియు వారిని చేరుకోవడానికి మరియు వారికి ప్రయోజనం చేకూర్చడానికి ఆచరణాత్మక వ్యూహం అవసరం. “దీని కోసం, మనం సమయానుకూలమైన మిషన్ మోడ్‌లో పని చేయాల్సి ఉంటుంది” అని ప్రధాన మంత్రి ముగించారు.


For any queries regarding above topic, please tell us through below comment session.

Filed Under: Vishwakarma Scheme

Ammavodi Payment Status Checking -2023 | అమ్మఒడి చెల్లింపు స్థితి తనిఖీ -2023

August 15, 2023 by bharathi

అమ్మఒడి: ఆంద్రప్రదేశ్ రాష్ట్ర లో తమ పిల్లలను సక్రమంగా బడులుకి పంపించిన తల్లులకు ప్రోత్సాహకాల రూపంలో సంవత్సరానికి రూ.15 వేలు అందించడం జరిగింది. అందులోనే ఈ సంవత్సరం నుండి టాయిలెట్ల నిర్వహణ ఖర్చు కొరకు రూ 1000 లు, అదే విధంగా పాఠశాల నిర్వహణ ఖర్చు క్రింద మరో రూ.1000 లను తగ్గించి ఈ సంవత్సరం ఆ తల్లుల ఖాతాలో అక్షరాల రూ 13 వేలను వేయడం జరిగింది.

Ammavodi-Payment-Status-1

ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా 42,61,965 తల్లుల బ్యాంక్ ఖాతాల లో అక్షరాల రూ 6,393 కోట్లు ను పార్వతీపురం జిల్లా కురుపాం లో ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కి ప్రారంభించడం జరిగింది.

పేమెంట్ స్టేటస్ ని 3 రకాలుగా తెలుసుకోవచ్చు..

1) బ్యాంకుల యొక్క Toll free నెంబర్ ఆధారంగా

2) అఫీషియల్ వెబ్సైటు (NBM) లో ఆధార్ నెంబర్ సాయంతో

3) Beneficiary Search ఆప్షన్ ద్వారా

మొదటి పద్ధతి

మన బ్యాంక్ అకౌంట్ కి మొబైల్ నెంబర్ ఈ లింక్ అయుంటే ఈ Toll free నంబర్స్ కి కాల్ చేస్తే అకౌంట్ లో ఎంత అమౌంట్ ఉన్నాయో Massage వస్తుంది.

Axis Bank – 18004195959

Andhra Bank – 09223011300

Allahabad Bank – 09224150150

Bank of Baroda (BoB) – 09223011311

Bharatiya Mahila Bank (BMB) – 09212438888

Dhanlaxmi Bank – 08067747700

IDBI Bank – 18008431122

Kotak Mahindra Bank – 18002740110

Syndicate Bank – 09664552255 or 08067006979

Punjab National Bank (PNB) – 18001802222 or 01202490000

ICICI Bank – 02230256767

HDFC Bank – 18002703333

Bank of India (BoI) – 09015135135

Canara Bank – 09015483483

Central Bank of India – 09222250000

Karataka Bank – 18004251445

Indian Bank – 09289592895

State Bank of India (SBI) – 09223766666

Union Bank of India – 09223008586

UCO Bank – 09278792787

Vijaya Bank – 18002665555

Yes Bank – 09223920000

Karur Vysya Bank (KVB) – 09266292666

Federal Bank – 8431900900

Indian Overseas Bank – 04442220004

South Indian Bank – 09223008488

Saraswat Bank – 9223040000

Corporation Bank – 09289792897

Punjab Sind Bank – 1800221908

Banks merged with SBI (SBH, SBP, SBT, SBM & SBBJ) – 09223766666

United Bank of India – 09015431345 or 09223008586

Dena Bank – 09289356677

Bandhan Bank – 18002588181

RBL Bank – 18004190610

DCB Bank – 7506660011

Catholic Syrian Bank – 09895923000

Kerala Gramin Bank – 9015800400

Tamilnad Mercantile Bank – 09211937373

Citibank – 9880752484

Deutsche Bank – 18602666601

IDFC First Bank – 18002700720

Bank of Maharashtra – 18002334526

Oriental Bank of Commerce – 08067205757

Lakshmi Vilas Bank – 8882441155

The City Union Bank – 9278177444

IndusInd Bank – 18002741000

Indian Post Payments Bank (IPPB) – 8424026886

AU Small Finance Bank – 18001202586

Ujjivan Small Finance Bank – 9243012121

Odisha Gramya Bank – 8448290045

Baroda Gujarat Gramin Bank – 7829977711

Karnataka Gramin Bank – 9015800700

Andhra Pragathi Grameen Bank(APGB) – 09266921358

Andhra Pradesh Grameena Vikas Bank(APGVB) – 9289222024

Saptagiri Grameena Bank (SGB) – 08572233598

రెండవ పద్దతి

ఈ రెండవ పద్దితి లో NBM వెబ్సైటు లో ఎటువంటి లాగిన్ లేకుండా మన యొక్క ఆధార్ నెంబర్ తో చెక్ చేసుకోవచ్చును.ఇంకా డబ్బులు పడనీ వారు ఎవరైనా ఉంటే జులై 16 వ తేదీ వరకు వేచి చూడమన్నారు.ఖచితంగా అందరికి పడుతుంది.

Ammavodi-Payment-Status-2

Website Link : CLICK HERE

మూడవ పద్ధతి

దీనికి సంబంధించి ఈ పేజీ చివరన 2 లింక్స్ ఇవ్వబడును.వాటి ద్వారా ప్రభుత్వం నుండి మన ఖాతాకు డబ్బులు పడ్డాయా లేదా అని తెలుసుకోవచ్చును.

మొదటి లింక్ ద్వారా చేయు విధానం

Click here to open web page

STEP 1 : ఆ లింక్ ఓపెన్ చేయగా ఈ క్రింది విధమైన పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ Search By ఆప్షన్ లో 5 రకాల వివరాల ద్వారా తెలుసుకోవచ్చు.అనే ఆప్షన్ వస్తుంది.అందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి.ఆ తర్వాత ఆ నెంబర్ ఇచ్చి Search చేయాలి.

Ammavodi-Payment-Status-3

STEP 2: ఈ క్రింది పేజీలో Beneficiary Code, మరియు లబ్ధిదారుని పేరు బ్రాంచ్ వివరాలు వస్తాయి.అందులో మనకు కావలసింది Beneficiary Code ని Copy చేసుకుని ఒక దగ్గర వ్రాసి పెట్టుకోండి.

Ammavodi-Payment-Status-4

STEP 3: ఈ పేజీ లోనే సెకండ్ లింక్ ఇచ్చాను.దానిపై క్లిక్ చేయగా ఈ రకమైన పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మొదట్లోనే Beneficiary Code Box లో ఎంటర్ చేసి అక్కడే మనకు Statement From దగ్గర june 1, 2022 ఎంచుకుని, ఆ క్రింద ఉన్న Statement To Box దగ్గర 30 జూన్,2022 అనే తేదీని ఎంచుకుని Display పై క్లిక్ చేయండి.ఇక్కడ Payment Status దగ్గర మరియు Payment Amount ఆప్షన్ లో వివరాలు చూపిస్తాయి.

Click here for open web page

గమనిక : ఈ రెండవ లింక్ లో నిన్నటి దినం నుండి ఎందుకో పేజీ లోడ్ అవడానికి సమయం ఎక్కువ తీసుకుంటూ ఉంది. కానీ ప్రస్తుతం ఆ సైట్ busy గా ఉండచ్చు.కానీ పేమెంట్ చెక్ చేసుకునే విధానము అయితే ఇదే.

Ammavodi-Payment-Status-5

For any queries regarding above topic, please tell us through below comment section.


పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాల కోసం, దయచేసి దిగువ కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.

Filed Under: Amma Vodi

బంపరాఫర్ .. రైతులకు సగం ధరకే ట్రాక్టర్ | Central Government Has Brought the Pradhan Mantri Tractor Yojana Scheme

August 14, 2023 by bharathi

వ్యవసాయ రంగంలో యంత్రాల వాడకం రోజురోజుకూ పెరుగుతోంది. కానీ కొంతమంది బడా రైతులకు మాత్రమే ఇవి అందుబాటులో ఉన్నాయి.  చిన్న, సన్నకారు రైతులకు వ్యవసాయంలో ప్రధానమైన ట్రాక్టర్​ను కొనే స్థోమత లేదు. ఈ నేపథ్యంలో వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ట్రాక్టర్​ యోజన పథకాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా చిన్న, సన్నకారు రైతులతో పాటు కౌలు రైతులకు కూడా 50 శాతం సబ్సిడీపై ట్రాక్టర్లను అందజేస్తున్నది. లక్షల రూపాయలు వెచ్చించి ట్రాక్టర్లను కొనుగోలు చేయలేని  రైతులకు ఈ పథకం వరంగా మారింది.

bjp-government-has-brought-the-pradhan-mantri-tractor-yojana-scheme

  • రైతులకు వరంగా ప్రధానమంత్రి ట్రాక్టర్​ యోజన
  • యూనిట్​ ధరలో  50శాతం సబ్సిడీ ఇవ్వనున్న కేంద్రం
  • రూ.లక్షన్నర ఆదాయం మించొద్దు
  • కౌలు రైతులూ అర్హులే..

50 శాతం చెల్లిస్తే ట్రాక్టర్​ సొంతం..

రైతులు ట్రాక్టర్​ ధరలో 50 శాతం చెల్లిస్తే చాలు ప్రధానమంత్రి ట్రాక్టర్​యోజన పథకం కింద నచ్చిన ట్రాక్టర్​ను సొంతం చేసుకోవచ్చు.  అది కూడా భరించలేని రైతులు వ్యవసాయ భూమిని తనఖా పెట్టి బ్యాంకుల నుంచి లోన్​ తీసుకోవచ్చు.  రైతు ఏ బ్యాంక్​లో లోన్​ తీసుకుంటాడో అదే బ్యాంక్​కు కేంద్ర ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ అందజేస్తుంది. ట్రాక్టర్​ ధర రూ.8లక్షలు అనుకుంటే  రైతు రూ.4లక్షలు చెల్లించాలి. మిగతా రూ.4లక్షలను కేంద్రం భరిస్తుంది.  లోన్​ మొత్తాన్ని వాయిదా పద్ధతుల్లో బ్యాంక్​కు చెల్లిస్తే సరిపోతుంది.

రూ.లక్షన్నర ఆదాయం ఉన్నవారికే..

ప్రధానమంత్రి ట్రాక్టర్​ యోజన పథకం ద్వారా లబ్ధి పొందే రైతుల వార్షికాదాయం రూ.లక్షన్నరకు  మించరాదు. అంతకంటే తక్కువ ఆదాయం ఉన్న రైతులు మాత్రమే ఈ పథకానికి అర్హులు.  గత ఏడు సంవత్సరాల్లో ప్రభుత్వ సబ్సిడీపై  ట్రాక్టర్​ కొనుగోలు చేయని రైతులకు ఇది వర్తిస్తుంది. కౌలు రైతులు సైతం ఈ స్కీం ద్వారా ట్రాక్టర్​ కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించింది.  వీరు భూ యజమానుల దగ్గరి నుంచి నో ఆబ్జెక్షన్​ సర్టిఫికెట్​(ఎన్​వోసీ) తీసుకొని ప్రభుత్వానికి సమర్పించాలి. అయితే ఒక రైతు ఒక ట్రాక్టర్​ను మాత్రమే కొనే వీలుంటుంది. తనకు నచ్చిన కంపెనీ, నచ్చిన మోడల్​ను రైతులు ఎంపిక చేసుకోవచ్చు. ఏ ట్రాక్టర్​ కొనుగోలు చేయాలన్నది పూర్తిగా రైతుల ఇష్టమే.

దరఖాస్తు చేయడం ఇలా..

ప్రధానమంత్రి ట్రాక్టర్​ యోజన పథకానికి రైతులు మీ సేవ కేంద్రాల ద్వారా ఆన్​లైన్​లో https://pmkisan .gov.in వెబ్​సైట్​లో దరఖాస్తు చేసుకోవాలి. ఆధార్​ కార్డు, పాన్​ కార్డు, ఓటర్​ ఐడీ కార్డు, డ్రైవింగ్​ లైసెన్స్​, పాస్​పోర్టుల్లో ఏదో ఒకటి తప్పనిసరిగా సమర్పించాలి. వ్యవసాయ భూమికి సంబంధించిన అడంగల్​ పహాణీ, బ్యాంక్​ అకౌంట్​ వివరాలు, ఇన్​కమ్​ సర్టిఫికెట్​, లేటెస్ట్​ పాస్​పోర్టు సైజ్​ ఫొటోతో ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏమైనా అనుమానాలుంటే హెల్ప్​లైన్​ టోల్​ఫ్రీ 155261, 011–24300606 నంబర్లలో  లేదా దగ్గరలోని ట్రాక్టర్​ డిస్ర్టిబ్యూటర్లను సంప్రదించాలి.

ఇప్పటివరకు 15 ట్రాక్టర్లు ఇచ్చాం

ప్రధానమంత్రి ట్రాక్టర్​ యోజన స్కీమ్​ చిన్న, సన్నకారు రైతులకు ఎంతో లాభదాయకం. ఈ పథకం కింద ఇప్పటివరకు మేం 15 ట్రాక్టర్లు ఇచ్చాం. కేంద్ర ప్రభుత్వం గరిష్ఠంగా రూ.4లక్షలు సబ్సిడీ ఇస్తుంది. ట్రాక్టర్​ కొనుగోలు చేసిన తర్వాత మూడు నెలల్లోపు సబ్సిడీ అమౌంట్​వస్తుంది. ఈ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి.


For any queries regarding above topic, please tell us through below comment session.

Filed Under: Farmers

  • « Previous Page
  • 1
  • 2
  • 3
  • 4
  • …
  • 55
  • Next Page »

Recent Posts

  • Sachivalayam Aadhar Camps in August 2023 | ఆగష్టు నెలలో సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు
  • ఏపీ ఉద్యోగులు పెన్షనర్లకు 2022 జులై DA ప్రకటన | ఏ బేసిక్‌ వారికి ఎంత వస్తుందో చిటికెలో తెలుసుకోండి
  • ప్రధానమంత్రి ముద్ర యోజన (Pradhan Mantri Mudra Yojana) – PMMY | Updates
  • తెలంగాణా గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలు | Central Government Schemes in Telangana Villages
  • Minority Bandhu 2023 – మైనారిటీ బంధుకు సర్వం సిద్ధం
  • YSR NethaAnna Nestham (BENEFICIARY OUT REACH APP) Full Detailed Process
  • YSR Kapu Nestham 2023 Release Date – వైఎస్ఆర్ కాపు నేస్తం 2023 అమౌంట్ విడుదల తేదీ ఖరారు
  • పీఎం విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ పథకం 2023 | PM Vishwakarma Kaushal Samman Scheme 2023
  • Ammavodi Payment Status Checking -2023 | అమ్మఒడి చెల్లింపు స్థితి తనిఖీ -2023
  • బంపరాఫర్ .. రైతులకు సగం ధరకే ట్రాక్టర్ | Central Government Has Brought the Pradhan Mantri Tractor Yojana Scheme
  • PM Tractor Yojana 2023: కేంద్రం గొప్ప పథకం.. సగం ధరకే ట్రాక్టర్.. అర్హులెవరు.. దరఖాస్తు ఎలా.. మొత్తం డీటెయిల్స్ ఇవే..
  • వాలంటీర్ల హాజరు రిపోర్ట్ | Volunteers Attendnace Report
  • AP: CM సంచలన నిర్ణయం: పెన్షన్@ రూ. 4,000.!? Volunteers Salary Increased to Rs.10,000/- ?
  • వైయస్సార్ పెళ్లి | YSR Pelli Kaanuka Important Update
  • విడాకులు తీసుకున్న ఒంటరి వ్యక్తులకు రైస్ కార్డు | Rice Card for Divorced Single Persons
  • YSR Pension Kanuka Hike
  • ఆధార్ OTP తో మీ వైయస్సార్ చేయూత పేమెంట్ స్టేటస్ తెలుసుకోండి
  • మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం | నా భూమి నా దేశం సర్కులర్ తెలుగు
  • YSR CHEYUTHA scheme 2023-24
  • Ammavodi-2023 – eKYC | అమ్మఒడి-2023 – ఇకెవైసి
  • ఖరీఫ్ సీజన్ : పంట నమోదు ఫారం | Kharif Season : Crop Registration Form
  • వైఎస్సార్ వాహన మిత్ర 2023-24 సంవత్సరానికి సంబంధించి GO విడుదల | YSR Vahana Mitra GO release for the year 2023-24
  • వాలంటీర్ల గౌరవ భృతి సమాచారం | Honorarium information for volunteers
  • వైఎస్ఆర్ చేయూత క్రొత్తగా రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కావలసిన డాక్యుమెంట్స్ | Documents required for fresh registration of YSR signature
  • వైఎస్సార్ కళ్యాణమస్తు 3వ విడత అప్డేట్ | YSR Kalyanamastu 3rd installment update
  • YSR Pension Kanuka Details (వైఎస్ఆర్ పెన్షన్ కానుక వివరాలు)
  • Jagananna Suraksha (జగనన్న సురక్ష)
  • AP Mission Vatsalya | ఆంధ్రప్రదేశ్-మిషన్ వాత్సల్య | అనాధ పిల్లలకు నెలకు 4000 రూపాయలు
  • Mission Vatsalya Scheme Date Extended | మిషన్ వాత్సల్య పథకం గడువు పొడిగింపు
  • Jagananna Vasathi Deevena 2023 Date Fixed | Starts in Ananthapur | జగనన్న వసతి దీవెన 2023 అనంతపురంలో ప్రారంభమవుతుంది
  • YSR PENSION KANUKA & AASARA Key Contacts | HelpLine Numbers District
  • సాధారణ పరిపాలన శాఖ | దార్శనికత మరియు లక్ష్యం | రాష్ట్ర చిహ్నం | రాష్ట్ర గేయం | వ్యవస్థా స్వరూపం | చరిత్ర
  • YSR Cheyutha Mobile App. Usage Total Process for Volunteers
  • AP Govt March and April Program & Welfare Schemes Schedule 2023 | CM YS Jagan
  • Jagananna Vidya Deevena March 2023 Amount Credit Date Full Information
  • CFMS ID -Adhar Link -2023
  • MLC Voter Card Status & Polling Station Details Checking-2023
  • 1000 Views కోసం Youtube ఎంత డబ్బు చెల్లిస్తుంది ? | యూట్యూబర్‌ల కోసం ట్రిక్స్ | 1K వీక్షణలకు YouTube చెల్లింపులు
  • GSWS, VOLUNTEER ALL APPS | వాలంటీర్ అన్ని యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకోండి
  • e – crop booking Procedure AP | ఇ – క్రాప్ బుకింగ్ విధానం తెలుసుకొండి
  • Villages Digital Librarys – మరో 6,965 గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీలు
  • Apply for JAGANANNA VIDESHI VIDHYA DEEVENA SCHEME 2023 | జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం 2023 ఆన్లైన్ దరఖాస్తు
  • Jagananna Videshi Vidya Deevena 2023 – జగనన్న విదేశీ విద్యా దీవెన
  • Jagananna Videshi Vidhya Deevena | List of QS Ranking Universities for 2023
  • TS, AP March Holidays List : ఈ మార్చి నెలలో 8 రోజులు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు.. హోళీ, ఉగాదితో పాటు హాలీడేస్ లిస్ట్ ఇదే
  • Jagananna Vidya Deevena Scheme 2023 Benifit Credit Date | About the Scheme
  • పెరిగిన LPG సిలిండర్ ధర: దేశీయ మరియు వాణిజ్య LPG సిలిండర్ ధరలు నేటి నుండి పెరిగాయి
  • డీఏ పెరిగిన తుది అప్‌డేట్: శుభవార్త: ఉద్యోగుల డీఏలో 6% పెంపునకు ఉత్తర్వులు జారీ
  • Amma Odi : ఆర్టీఈకి అమ్మఒడి మెలిక! విద్యాహక్కు చట్టానికి సర్కారు వింత భాష్యం
  • రేషన్‌.. పరేషాన్‌ | Ration-Pareshan

Pages

  • About
  • Blog
  • Contact
  • Home
  • Media
  • Navaratnalu | Andhra Pradesh State CM Sri YS Jagan Mohan Reddy Innovations

Copyright © 2026 · eleven40 Pro Theme on Genesis Framework · WordPress · Log in