జనవరి 2024 నుంచి వైఎస్ఆర్ పెన్షన్ పెంపు 2750 నుంచి 3000 (or) 4000? వరకు పెంచుతున్నట్టు ప్రకటించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు.
For any queries regarding above topic, please tell us through below comment session.
by bharathi

Check your YSR manual payment status with Aadhaar OTP
🔥 *వైయస్సార్ చేయూత కి సంబంధించి Eligible/Approved స్టేటస్ లో ఉన్న వారికి ఒకటి లేదా రెండు రోజుల్లో అమౌంట్ జమ అవుతుంది. అమౌంట్ జమ అయిన తర్వాత స్టేటస్ లో success గా మారుతుంది.*
Click here to check YSR Chehutha Payment Status
For any queries regarding above topic, please tell us through below comment session.
by bharathi
Mahatma Gandhi National Rural Employment Guarantee Scheme | My land is my country Circular Telugu
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం- ఆంధ్రప్రదేశ్ సంబంధించి “నా భూమి – నాదేశం” “నేలతల్లికి నమస్కారం – వీరులకు వందనం” ఆజాది కా అమృత్ మహోత్సవ వేడుకల నిర్వహణ మార్గదర్శకాలు తదితరాలు*
Click here to download నా భూమి నా దేశం
Click here to download సర్కులర్ తెలుగు
For any queries regarding above topic, please tell us through below comment session.
by bharathi
☛ YSR CHEYUTHA scheme will be launched in the month of September.
☛ New application is already live in NBM Portal, Soon we will stat verification for last year ineligible beneficiaries.
☛ Please inform citizens to be ready with required documents like APSEVA income, caste certificates etc.
💥 *వైఎస్ఆర్ చేయూత పథకం 2023-24 సంవత్సరం సంబంధించి అమౌంట్ సెప్టెంబర్ లో విడుదల కానుంది. కొత్త అప్లికేషన్ దరఖాస్తులు స్వీకరణ ప్రారంభం అయ్యాయి. త్వరలో గత ఏడాది అనర్హుల లబ్ధిదారుల వెరిఫికేషన్ కూడా ప్రారంభం కానుంది. అర్హులైన వారు APSEVA ద్వారా ఆదాయం, కుల ధృవీకరణ పత్రాలు సిద్దంగా ఉంచుకోండి*.
For any queries regarding above topic, please tell us through below comment session.
by bharathi
🟡 1. Mandatory option removed in Child Aadhar :: అమ్మఒడి పథకానికి సంబందించి, కొంతమంది విద్యార్థులకు ఆధార్ కార్డ్ లేదు. అయితే, ఇటువంటి వారికి BOP app ≈ version 14.7 నందు “Enter Child Aadhar” option నకు mandatory remove చేయడం జరిగింది.
✅ 2. Mandatory option removed in Child RiceCard :: అమ్మఒడి పథకానికి సంబందించి, కొంతమంది విద్యార్థులకు RiceCard లేదు. అయితే, ఇటువంటి విద్యార్థులకు BOP app @ eKYC నందు Child RiceCard validation remove చేయడం జరిగింది.
🔰3. Child & Mother are in Different RiceCards :: Child & Mother ఇద్దరూ కూడా ఒకే RiceCard నందు వుండాలి అనే నిబంధనను కూడా తొలగించడం జరిగినది.
☑️ 4. Ineligible remarks కూడా update చేయడం జరిగింది.
🛑 Note :
🔰 RiceCard validation అనేది child కు మాత్రమే remove చేయడం జరిగింది. Mother(Beneficiary) కచ్చితంగా RiceCard కలిగి వుండాలి.
🔰 WEAs/WEDPS లాగిన్ నందు మాత్రమే, పైన తెలియజేసిన మార్పులు చేయడం జరిగింది. వాలంటీర్స్ లాగిన్ నందు ఎటువంటి మార్పులు చెయ్యలేదు.
✅ కావున, WEAs/WEDPS అందరూ కూడా అమ్మఒడి పథకానికి సంబందించి eKYC నందు చేసిన మార్పులను గమనించి వెంటనే 100% eKYC పూర్తి చెయ్యగలరు.
For any queries regarding above topic, please tell us through below comment session.