Navaratnalu

  • Contact us

Ammavodi Payment Status Checking -2023 | అమ్మఒడి చెల్లింపు స్థితి తనిఖీ -2023

August 15, 2023 by bharathi

అమ్మఒడి: ఆంద్రప్రదేశ్ రాష్ట్ర లో తమ పిల్లలను సక్రమంగా బడులుకి పంపించిన తల్లులకు ప్రోత్సాహకాల రూపంలో సంవత్సరానికి రూ.15 వేలు అందించడం జరిగింది. అందులోనే ఈ సంవత్సరం నుండి టాయిలెట్ల నిర్వహణ ఖర్చు కొరకు రూ 1000 లు, అదే విధంగా పాఠశాల నిర్వహణ ఖర్చు క్రింద మరో రూ.1000 లను తగ్గించి ఈ సంవత్సరం ఆ తల్లుల ఖాతాలో అక్షరాల రూ 13 వేలను వేయడం జరిగింది.

Ammavodi-Payment-Status-1

ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా 42,61,965 తల్లుల బ్యాంక్ ఖాతాల లో అక్షరాల రూ 6,393 కోట్లు ను పార్వతీపురం జిల్లా కురుపాం లో ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కి ప్రారంభించడం జరిగింది.

పేమెంట్ స్టేటస్ ని 3 రకాలుగా తెలుసుకోవచ్చు..

1) బ్యాంకుల యొక్క Toll free నెంబర్ ఆధారంగా

2) అఫీషియల్ వెబ్సైటు (NBM) లో ఆధార్ నెంబర్ సాయంతో

3) Beneficiary Search ఆప్షన్ ద్వారా

మొదటి పద్ధతి

మన బ్యాంక్ అకౌంట్ కి మొబైల్ నెంబర్ ఈ లింక్ అయుంటే ఈ Toll free నంబర్స్ కి కాల్ చేస్తే అకౌంట్ లో ఎంత అమౌంట్ ఉన్నాయో Massage వస్తుంది.

Axis Bank – 18004195959

Andhra Bank – 09223011300

Allahabad Bank – 09224150150

Bank of Baroda (BoB) – 09223011311

Bharatiya Mahila Bank (BMB) – 09212438888

Dhanlaxmi Bank – 08067747700

IDBI Bank – 18008431122

Kotak Mahindra Bank – 18002740110

Syndicate Bank – 09664552255 or 08067006979

Punjab National Bank (PNB) – 18001802222 or 01202490000

ICICI Bank – 02230256767

HDFC Bank – 18002703333

Bank of India (BoI) – 09015135135

Canara Bank – 09015483483

Central Bank of India – 09222250000

Karataka Bank – 18004251445

Indian Bank – 09289592895

State Bank of India (SBI) – 09223766666

Union Bank of India – 09223008586

UCO Bank – 09278792787

Vijaya Bank – 18002665555

Yes Bank – 09223920000

Karur Vysya Bank (KVB) – 09266292666

Federal Bank – 8431900900

Indian Overseas Bank – 04442220004

South Indian Bank – 09223008488

Saraswat Bank – 9223040000

Corporation Bank – 09289792897

Punjab Sind Bank – 1800221908

Banks merged with SBI (SBH, SBP, SBT, SBM & SBBJ) – 09223766666

United Bank of India – 09015431345 or 09223008586

Dena Bank – 09289356677

Bandhan Bank – 18002588181

RBL Bank – 18004190610

DCB Bank – 7506660011

Catholic Syrian Bank – 09895923000

Kerala Gramin Bank – 9015800400

Tamilnad Mercantile Bank – 09211937373

Citibank – 9880752484

Deutsche Bank – 18602666601

IDFC First Bank – 18002700720

Bank of Maharashtra – 18002334526

Oriental Bank of Commerce – 08067205757

Lakshmi Vilas Bank – 8882441155

The City Union Bank – 9278177444

IndusInd Bank – 18002741000

Indian Post Payments Bank (IPPB) – 8424026886

AU Small Finance Bank – 18001202586

Ujjivan Small Finance Bank – 9243012121

Odisha Gramya Bank – 8448290045

Baroda Gujarat Gramin Bank – 7829977711

Karnataka Gramin Bank – 9015800700

Andhra Pragathi Grameen Bank(APGB) – 09266921358

Andhra Pradesh Grameena Vikas Bank(APGVB) – 9289222024

Saptagiri Grameena Bank (SGB) – 08572233598

రెండవ పద్దతి

ఈ రెండవ పద్దితి లో NBM వెబ్సైటు లో ఎటువంటి లాగిన్ లేకుండా మన యొక్క ఆధార్ నెంబర్ తో చెక్ చేసుకోవచ్చును.ఇంకా డబ్బులు పడనీ వారు ఎవరైనా ఉంటే జులై 16 వ తేదీ వరకు వేచి చూడమన్నారు.ఖచితంగా అందరికి పడుతుంది.

Ammavodi-Payment-Status-2

Website Link : CLICK HERE

మూడవ పద్ధతి

దీనికి సంబంధించి ఈ పేజీ చివరన 2 లింక్స్ ఇవ్వబడును.వాటి ద్వారా ప్రభుత్వం నుండి మన ఖాతాకు డబ్బులు పడ్డాయా లేదా అని తెలుసుకోవచ్చును.

మొదటి లింక్ ద్వారా చేయు విధానం

Click here to open web page

STEP 1 : ఆ లింక్ ఓపెన్ చేయగా ఈ క్రింది విధమైన పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ Search By ఆప్షన్ లో 5 రకాల వివరాల ద్వారా తెలుసుకోవచ్చు.అనే ఆప్షన్ వస్తుంది.అందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి.ఆ తర్వాత ఆ నెంబర్ ఇచ్చి Search చేయాలి.

Ammavodi-Payment-Status-3

STEP 2: ఈ క్రింది పేజీలో Beneficiary Code, మరియు లబ్ధిదారుని పేరు బ్రాంచ్ వివరాలు వస్తాయి.అందులో మనకు కావలసింది Beneficiary Code ని Copy చేసుకుని ఒక దగ్గర వ్రాసి పెట్టుకోండి.

Ammavodi-Payment-Status-4

STEP 3: ఈ పేజీ లోనే సెకండ్ లింక్ ఇచ్చాను.దానిపై క్లిక్ చేయగా ఈ రకమైన పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మొదట్లోనే Beneficiary Code Box లో ఎంటర్ చేసి అక్కడే మనకు Statement From దగ్గర june 1, 2022 ఎంచుకుని, ఆ క్రింద ఉన్న Statement To Box దగ్గర 30 జూన్,2022 అనే తేదీని ఎంచుకుని Display పై క్లిక్ చేయండి.ఇక్కడ Payment Status దగ్గర మరియు Payment Amount ఆప్షన్ లో వివరాలు చూపిస్తాయి.

Click here for open web page

గమనిక : ఈ రెండవ లింక్ లో నిన్నటి దినం నుండి ఎందుకో పేజీ లోడ్ అవడానికి సమయం ఎక్కువ తీసుకుంటూ ఉంది. కానీ ప్రస్తుతం ఆ సైట్ busy గా ఉండచ్చు.కానీ పేమెంట్ చెక్ చేసుకునే విధానము అయితే ఇదే.

Ammavodi-Payment-Status-5

For any queries regarding above topic, please tell us through below comment section.


పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాల కోసం, దయచేసి దిగువ కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.

Filed Under: Amma Vodi

Ammavodi-2023 – eKYC | అమ్మఒడి-2023 – ఇకెవైసి

August 9, 2023 by bharathi

🟡 1. Mandatory option removed in Child Aadhar :: అమ్మఒడి పథకానికి సంబందించి, కొంతమంది విద్యార్థులకు ఆధార్ కార్డ్ లేదు. అయితే, ఇటువంటి వారికి BOP app ≈ version 14.7 నందు “Enter Child Aadhar” option నకు mandatory remove చేయడం జరిగింది.

✅ 2. Mandatory option removed in Child RiceCard :: అమ్మఒడి పథకానికి సంబందించి, కొంతమంది విద్యార్థులకు RiceCard లేదు. అయితే, ఇటువంటి విద్యార్థులకు BOP app @ eKYC నందు Child RiceCard validation remove చేయడం జరిగింది.

🔰3. Child & Mother are in Different RiceCards :: Child & Mother ఇద్దరూ కూడా ఒకే RiceCard నందు వుండాలి అనే నిబంధనను కూడా తొలగించడం జరిగినది.

☑️ 4. Ineligible remarks కూడా update చేయడం జరిగింది.

🛑 Note :

🔰 RiceCard validation అనేది child కు మాత్రమే remove చేయడం జరిగింది. Mother(Beneficiary) కచ్చితంగా RiceCard కలిగి వుండాలి.

🔰 WEAs/WEDPS లాగిన్ నందు మాత్రమే, పైన తెలియజేసిన మార్పులు చేయడం జరిగింది. వాలంటీర్స్ లాగిన్ నందు ఎటువంటి మార్పులు చెయ్యలేదు.

✅ కావున, WEAs/WEDPS అందరూ కూడా అమ్మఒడి పథకానికి సంబందించి eKYC నందు చేసిన మార్పులను గమనించి వెంటనే 100% eKYC పూర్తి చెయ్యగలరు.


For any queries regarding above topic, please tell us through below comment session.

Filed Under: Amma Vodi

Amma Odi : ఆర్టీఈకి అమ్మఒడి మెలిక! విద్యాహక్కు చట్టానికి సర్కారు వింత భాష్యం

March 1, 2023 by bharathi

విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ) ఉద్దేశానికి జగన్‌ సర్కారు (Jagan Government) వింత భాష్యం చెబుతోంది. ఆర్టీఈకి (RTE) అమ్మఒడి (Amma Odi) పథకాన్ని.

అమ్మఒడితో ఫీజులు కట్టుకోవాలని ఆదేశం

పాఠశాలలకు ప్రభుత్వం చెల్లించదట

అలాంటప్పుడు ఆర్టీఈ ఎందుకో?

పైగా ఎక్కడ సీటు వస్తుందో తెలియదు

మరోవైపు నేరుగా అడ్మిషన్‌ పొందే చాన్స్‌

Order to Fix RTE Fees With AMMA ODI

విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ) ఉద్దేశానికి జగన్‌ సర్కారు (Jagan Government) వింత భాష్యం చెబుతోంది. ఆర్టీఈకి (RTE) అమ్మఒడి (Amma Odi) పథకాన్ని మెలిక పెట్టింది. దీంతో ఆర్టీఈ కింద సీటు పొందడం వల్ల పేద పిల్లలకు ప్రత్యేకించి ఒనగూరే ప్రయోజనం లేకుండా పోతోంది. ఆర్టీఈ కింద ప్రైవేటు పాఠశాలలు 25 శాతం సీట్లు పేదలకు కేటాయించాలి. సీట్లు పొందిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులతో సంబంధం లేకుండా ప్రభుత్వం నేరు గా ఆయా పాఠశాలలకు ఫీజులు చెల్లించాలి. అయితే ఆర్టీ ఈ కింద సీట్లు పొందేవారు అమ్మఒడి నగదును ఫీజుగా చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది. అమ్మఒడిని ఫీజుగా కట్టాల్సినపుడు ఆర్టీఈ కింద సీటు పొందాల్సిన అవసరం ఏమిటి? అనేది వివరించకుండా ఆదేశాలు జారీ చేసింది. అమ్మఒడి నగదు ఖాతాల్లో జమ అయిన 60 రోజుల్లోగా పాఠశాలకు ఫీజుల కట్టాలని, లేనిపక్షంలో తదుపరి సంవత్సరం అమ్మఒడి నగదును ప్రభుత్వమే మినహాయించుకుని ఫీజు చెల్లిస్తుందని వివరించింది. 2023-24 విద్యా సంవత్సరానికి గాను ఒకటో తరగతిలో ఆర్టీఈ అడ్మిషన్లపై పాఠశాల విద్యా శాఖ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.

అమ్మఒడి చెల్లిస్తే ఆర్టీఈ ఎందుకు?

సాధారణంగా ఆర్టీఈ కింద వచ్చే సీటు ఉచితమని తల్లిదండ్రులు భావిస్తారు. ఆర్టీఈ కింద దరఖాస్తు చేసుకునే సమయంలో ఇంజనీరింగ్‌ సీట్ల తరహాలో సమీపంలోని పాఠశాలలను ఎంపిక చేసుకోవాలి. లాటరీ నిర్వహించి విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు. ఈ మొత్తం ప్రక్రియలో సీటు దక్కడం అనేది అదృష్టంపై ఆధారపడి ఉంటుంది. ఇంతచేసి సీటు సాధించినా చివరికి అమ్మఒడి నగదే కట్టుకోవాలి. అలాంటప్పుడు విద్యా హక్కు చట్టం కింద సీటు పొందడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటనేది అంతుపట్టడం లేదు. అమ్మఒడి నగదు చెల్లించాల్సినపుడు ఆర్టీఈ కింద కాకుండా తల్లిదండ్రులు తమకు కావాలనుకున్న పాఠశాల ను నేరుగా ఎంపిక చేసుకోవచ్చు. అడ్మిషన్‌ తీసుకుని అమ్మఒడి నగదు పడిన తర్వాత ఫీజుగా చెల్లించుకోవచ్చు.

చాలీచాలని ఫీజులతో ఎలా?

ఆర్టీఈ కింద సీట్లు పొందే విద్యార్థులకు చెల్లించే ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. పట్టణ ప్రాంతాల్లో రూ.8 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.6,500, గిరిజన ప్రాంతాల్లో రూ.5,100గా నిర్ణయించింది. అన్ని తరగతులకు ఇవే ఫీజు లు వర్తిస్తాయని స్పష్టం చేసింది. అంటే ఒకటి నుంచి ఎనిమిది వరకు ఏ తరగతికి అయినా ఇవే ఫీజులు వర్తిస్తాయి. అయితే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఈ ఫీజులతో అడ్మిషన్లు ఎలా ఇవ్వాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పాఠశాలల నిర్వహణ వ్యయం పెరిగిందని, ఈ చాలీచాలని ఫీజులతో చదువులు ఎలా చెప్పాలని ప్రశ్నిస్తున్నాయి. గతేడాది ఆర్టీఈ కింద అడ్మిషన్లు చేపట్టినా ప్రభుత్వం ఫీజులు ఖరారు చేయలేదు. యాజమాన్యాలకు ఫీజులు చెల్లించలేదు. దీంతో కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

18 నుంచి దరఖాస్తులు.

ఆర్టీఈ కింద అడ్మిషన్ల కోసం మార్చి 18 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వుల్లో తెలిపింది. మార్చి 4న నోటిఫికేషన్‌ జారీ అవుతుందని, 6 నుంచి 16 వరకు ప్రైవేటు పాఠశాలలు రిజిస్ర్టేషన్‌ చేసుకుంటాయని వివరించింది. మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 7 వరకు పాఠశాల విద్యా శాఖ వెబ్‌సైట్‌లో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. ఏప్రిల్‌ 13న మొదటి లాటరీ ఫలితాలు, 25న రెండో లాటరీ ఫలితాలు విడుదల చేస్తారని తెలిపింది.

Filed Under: Amma Vodi

Jagananna Amma Vodi Scheme 2023 New Rules | నాలుగో విడత జగనన్న అమ్మ ఒడి Rs.13000/- Update

January 20, 2023 by bharathi

హాయ్ ఫ్రెండ్స్ navaratnalu.com కు స్వాగతం, ఈ పోస్టు ద్వారా జగనన్న అమ్మ ఒడి పథకం లో వచ్చిన కొత్త మార్పులను తెలుసుకుందాం. జగనన్న అమ్మ వాడి పథకం నాలుగో విడత డబ్బులు జనవరి నెలలో అందజేస్తామని ప్రభుత్వం ఇదివరకే చెప్పింది. మరి ఇప్పుడు అయితే కొత్త రూల్స్ అయితే తీసుకుని వచ్చింది అవేంటో తెలుసుకుందాం.

జగనన్న అమ్మ ఒడి పథకం నాలుగో విడత డబ్బులు మంజూరు చేయడానికి మార్చి నెల వరకు అయితే ఆగాలి అని అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే విద్యార్థి మార్చి వరకు ఉన్న పాఠశాల హాజరు ఆధారంగా 75% హాజరు శాతం ఉంటేనే డబ్బులు మంజూరు చేస్తారు అనేది కొత్త నియమం. ఈ నియమం రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్కూల్ల లోని విద్యార్థులకు వర్తిస్తుంది.

jagananna-amma-vodi-scheme-new-rules-navaratnalu

కాబట్టి మార్చి వరకు ఉన్న విద్యార్థుల హాజరు ఆధారంగా ఎవరికైతే 75% కన్నా ఎక్కువ హాజరు శాతం ఉందో వాళ్ల పేర్లు ఫైనల్స్లో చేర్చబడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమ్మ వడి పథకానికి అర్హులైన విద్యార్థులందరికీ హాజరును ఆధారంగా తీసుకుని ఎవరికైతే 75% లేదా అంతకన్నా ఎక్కువ ఉన్న వారిని మాత్రమే Final List లో చేర్చి వారికి మాత్రమే ఆర్థిక సహాయాన్ని అందిస్తారు.

కాబట్టి ఈ సందర్భంగా జగనన్న అమ్మ ఒడి పథకం నాలుగో విడత డబ్బులు జనవరిలో  కాకుండా మార్చి నెలలో వచ్చే అవకాశం ఉంది. ఎవరైతే అమ్మ ఒడి పథకం అర్హులు ఉన్నారు మీరు నవరత్నాలు డాట్ కామ్ వెబ్ సైట్ తో అప్డేట్ లో ఉండండి. ఎందుకంటే ఈ లోపు ప్రభుత్వం అమ్మఒడి పథకం మీద ఏవైనా మార్పులు చేస్తే వెంటనే ఇక్కడ ఈ పేజీలో అప్డేట్ చేస్తాము.

అమ్మ వాడి పథకం కొత్త నియమాలు ఇవే

గవర్నమెంట్ ఉద్యోగులు మరియు ఇన్కమ్ టాక్స్ కట్టేవారు అనర్హులు

బ్యాంక్ అకౌంట్ యాక్టివ్ లో ఉండాలి

ఆధార్ కార్డ్ కి ఫోన్ నెంబర్ లింక్ చేసి ఉండాలి

బ్యాంక్ – ఆధార్ NPCI లింక్ ఉండాలి

ఐదు సంవత్సరాలు ఆపై వయస్సు ఉన్న విద్యార్థులందరూ ఈ కేవైసీ తప్పనిసరి

హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉండాలి

కరెంట్ బిల్లు 300 యూనిట్లు లోపు ఉండాలి

75% హాజరు కలిగి ఉండాలి (నవంబర్ 8 నుండి ఏప్రిల్ 30 వరకు) – 2022-23

కొత్త రైస్ కార్డ్ కలిగిఉండాలి


పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ సెషన్ ద్వారా మాకు తెలియజేయండి.

Filed Under: Amma Vodi

Recent Posts

  • Sachivalayam Aadhar Camps in August 2023 | ఆగష్టు నెలలో సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు
  • ఏపీ ఉద్యోగులు పెన్షనర్లకు 2022 జులై DA ప్రకటన | ఏ బేసిక్‌ వారికి ఎంత వస్తుందో చిటికెలో తెలుసుకోండి
  • ప్రధానమంత్రి ముద్ర యోజన (Pradhan Mantri Mudra Yojana) – PMMY | Updates
  • తెలంగాణా గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలు | Central Government Schemes in Telangana Villages
  • Minority Bandhu 2023 – మైనారిటీ బంధుకు సర్వం సిద్ధం
  • YSR NethaAnna Nestham (BENEFICIARY OUT REACH APP) Full Detailed Process
  • YSR Kapu Nestham 2023 Release Date – వైఎస్ఆర్ కాపు నేస్తం 2023 అమౌంట్ విడుదల తేదీ ఖరారు
  • పీఎం విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ పథకం 2023 | PM Vishwakarma Kaushal Samman Scheme 2023
  • Ammavodi Payment Status Checking -2023 | అమ్మఒడి చెల్లింపు స్థితి తనిఖీ -2023
  • బంపరాఫర్ .. రైతులకు సగం ధరకే ట్రాక్టర్ | Central Government Has Brought the Pradhan Mantri Tractor Yojana Scheme
  • PM Tractor Yojana 2023: కేంద్రం గొప్ప పథకం.. సగం ధరకే ట్రాక్టర్.. అర్హులెవరు.. దరఖాస్తు ఎలా.. మొత్తం డీటెయిల్స్ ఇవే..
  • వాలంటీర్ల హాజరు రిపోర్ట్ | Volunteers Attendnace Report
  • AP: CM సంచలన నిర్ణయం: పెన్షన్@ రూ. 4,000.!? Volunteers Salary Increased to Rs.10,000/- ?
  • వైయస్సార్ పెళ్లి | YSR Pelli Kaanuka Important Update
  • విడాకులు తీసుకున్న ఒంటరి వ్యక్తులకు రైస్ కార్డు | Rice Card for Divorced Single Persons
  • YSR Pension Kanuka Hike
  • ఆధార్ OTP తో మీ వైయస్సార్ చేయూత పేమెంట్ స్టేటస్ తెలుసుకోండి
  • మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం | నా భూమి నా దేశం సర్కులర్ తెలుగు
  • YSR CHEYUTHA scheme 2023-24
  • Ammavodi-2023 – eKYC | అమ్మఒడి-2023 – ఇకెవైసి
  • ఖరీఫ్ సీజన్ : పంట నమోదు ఫారం | Kharif Season : Crop Registration Form
  • వైఎస్సార్ వాహన మిత్ర 2023-24 సంవత్సరానికి సంబంధించి GO విడుదల | YSR Vahana Mitra GO release for the year 2023-24
  • వాలంటీర్ల గౌరవ భృతి సమాచారం | Honorarium information for volunteers
  • వైఎస్ఆర్ చేయూత క్రొత్తగా రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కావలసిన డాక్యుమెంట్స్ | Documents required for fresh registration of YSR signature
  • వైఎస్సార్ కళ్యాణమస్తు 3వ విడత అప్డేట్ | YSR Kalyanamastu 3rd installment update
  • YSR Pension Kanuka Details (వైఎస్ఆర్ పెన్షన్ కానుక వివరాలు)
  • Jagananna Suraksha (జగనన్న సురక్ష)
  • AP Mission Vatsalya | ఆంధ్రప్రదేశ్-మిషన్ వాత్సల్య | అనాధ పిల్లలకు నెలకు 4000 రూపాయలు
  • Mission Vatsalya Scheme Date Extended | మిషన్ వాత్సల్య పథకం గడువు పొడిగింపు
  • Jagananna Vasathi Deevena 2023 Date Fixed | Starts in Ananthapur | జగనన్న వసతి దీవెన 2023 అనంతపురంలో ప్రారంభమవుతుంది
  • YSR PENSION KANUKA & AASARA Key Contacts | HelpLine Numbers District
  • సాధారణ పరిపాలన శాఖ | దార్శనికత మరియు లక్ష్యం | రాష్ట్ర చిహ్నం | రాష్ట్ర గేయం | వ్యవస్థా స్వరూపం | చరిత్ర
  • YSR Cheyutha Mobile App. Usage Total Process for Volunteers
  • AP Govt March and April Program & Welfare Schemes Schedule 2023 | CM YS Jagan
  • Jagananna Vidya Deevena March 2023 Amount Credit Date Full Information
  • CFMS ID -Adhar Link -2023
  • MLC Voter Card Status & Polling Station Details Checking-2023
  • 1000 Views కోసం Youtube ఎంత డబ్బు చెల్లిస్తుంది ? | యూట్యూబర్‌ల కోసం ట్రిక్స్ | 1K వీక్షణలకు YouTube చెల్లింపులు
  • GSWS, VOLUNTEER ALL APPS | వాలంటీర్ అన్ని యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకోండి
  • e – crop booking Procedure AP | ఇ – క్రాప్ బుకింగ్ విధానం తెలుసుకొండి
  • Villages Digital Librarys – మరో 6,965 గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీలు
  • Apply for JAGANANNA VIDESHI VIDHYA DEEVENA SCHEME 2023 | జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం 2023 ఆన్లైన్ దరఖాస్తు
  • Jagananna Videshi Vidya Deevena 2023 – జగనన్న విదేశీ విద్యా దీవెన
  • Jagananna Videshi Vidhya Deevena | List of QS Ranking Universities for 2023
  • TS, AP March Holidays List : ఈ మార్చి నెలలో 8 రోజులు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు.. హోళీ, ఉగాదితో పాటు హాలీడేస్ లిస్ట్ ఇదే
  • Jagananna Vidya Deevena Scheme 2023 Benifit Credit Date | About the Scheme
  • పెరిగిన LPG సిలిండర్ ధర: దేశీయ మరియు వాణిజ్య LPG సిలిండర్ ధరలు నేటి నుండి పెరిగాయి
  • డీఏ పెరిగిన తుది అప్‌డేట్: శుభవార్త: ఉద్యోగుల డీఏలో 6% పెంపునకు ఉత్తర్వులు జారీ
  • Amma Odi : ఆర్టీఈకి అమ్మఒడి మెలిక! విద్యాహక్కు చట్టానికి సర్కారు వింత భాష్యం
  • రేషన్‌.. పరేషాన్‌ | Ration-Pareshan

Pages

  • About
  • Blog
  • Contact
  • Home
  • Media
  • Navaratnalu | Andhra Pradesh State CM Sri YS Jagan Mohan Reddy Innovations

Copyright © 2026 · eleven40 Pro Theme on Genesis Framework · WordPress · Log in