Navaratnalu

  • Contact us

Good News for Consumers on Electricity Bill From 1st April 2023 | 1st ఏప్రిల్ 2023 నుండి కరెంటు బిల్లు పై వినియోగదారులకు శుభవార్త

January 21, 2023 by bharathi

హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవరత్నాలు డాట్ కాం ఈ పోస్టు ద్వారా  ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ లో ప్రతి ఒక్కరికి మీ కరెంట్ బిల్లు చార్జెస్ మీద కొత్త అప్‌డేట్ ఏం వచ్చిందో తెలుసుకుందాం.

2023-April-1-Current-Bill

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరం 2023-24 విద్యుత్ ఛార్జీలను పెంచాలని అనుకోలేదు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి విద్యుత్ వినియోగంపై కొత్త చార్జీలు అమలు చేయడం ఆనవాయితీ పేదలు మినహా అన్ని వర్గాల వారి పై ఎంతో కొంత విద్యుత్ ఛార్జీల పెంపు అయితే ఉంటుంది. అయితే ఈసారి అటువంటి లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజా అభిప్రాయ సర్వే అయితే చేశారు. ఈ సర్వేలో కరెంటు బిల్లులు పెంచితే ప్రజలు తట్టుకోలేరు అని తేలింది. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ తరహాలో బీసీలకు కూడా ఉచిత విద్యుత్ ఇవ్వాలని కోరుతున్నారు, ప్రభుత్వం ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుంది. గృహ, వ్యవసాయ విద్యుత్‌ వినియోగదారులపై భారం లేదు అని చెప్పారు.  కాబట్టి వచ్చే కొత్త సంవత్సరం ఏప్రిల్ ఫస్ట్ 2023 నుంచి కరెంటు బిల్లులు పెరిగే అవకాశం లేదు అని ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

AP-Power-Bill-Charges-Update-1

అమరావతి విశాఖపట్నం: విద్యుత్‌ వినియోగదారులకు విద్యుత్‌ పంపిణీ సంస్థలు భారీ ఊరట కలిగించాయి! వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఏ కేటగిరీలోనూ చార్జీలను పెంచాలని డిస్మమ్‌లు ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదు. ఏటా ఏప్రిల్‌ 1 నుంచి కొత్త విద్యుత్‌ చార్జీలు అమలులోకి రావడం ఆనవాయితీ. పేదలు మినహా అన్ని వర్గాల వినియోగదారులపై ఎంతో కొంత పెంపు సాధారణంగా ఉంటుంది. అయితే అనూహ్యంగా ఈదఫా చార్జీలు పెంచాలని డిస్కమ్‌లు ప్రతిపాదించలేదు. దీంతో విద్యుత్‌ వినియోగదారులపై వచ్చే ఏడాది విద్యుత్‌ చార్జీల భారం ఉండదని స్పష్టమైంది

ఆంధ్రప్రదేశ్‌ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) సమర్పించిన 2023-24 వార్షిక ఆదాయ అవసరాలు, రిటైల్‌ ధరల ప్రతిపాదనపై బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ గురువారం విశాఖలో మొదలైంది. శనివారం వరకు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని విద్యుత్‌ వినియోగదారులు వెబ్‌ లింక్‌ ద్వారా ప్రత్యక్ష ప్రసారాలు (లైవ్‌ స్త్రీమింగ్‌) చూడవచ్చు. డిస్కమ్‌ల సీఎండీలు తమ టారిఫ్‌ నివేదికలో గృహ, వాణిజ్య, వ్యవసాయ, పారిశ్రామిక విద్యుత్‌ వినియోగంపై చార్జీల పెంపునకు సంబంధించి ఎటువంటి ప్రతిపాదనలు చేయలేదు. కేవలం ఇంటెన్సివ్‌ పరిశ్రమల (ఫెర్రో అల్లాయిస్‌) టారిఫ్‌ను మాత్రమే మార్చాలని ఏపీఈఆర్‌సీని డిస్కమ్‌లు కోరాయి

హెచ్‌టీ పరిశ్రమలకు వర్తించే టారిఫ్‌నే వాటికీ వర్తింపచేయాలని విజ్ఞప్తి చేశాయి. ఫెర్రో పరిశ్రమలు బహిరంగ మార్కెట్‌లో విద్యుత్‌ కొనుగోలు చేస్తున్నాయి. అక్కడ ధరలు పెరిగినప్పుడు, వేసవిలోనూ డిస్కమ్‌ల నుంచి విద్యుత్‌ తీసుకుంటున్నాయి. దీనివల్ల డిస్కమ్‌లు ఆర్థికంగా నష్టపోతున్నట్లు సీఎండీలు మండలికి వివరించారు.

రాష్ట్రవ్యాప్తంగా అభిప్రాయాల స్వీకరణ

తొలిరోజు 20 మంది వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా తమ అభ్యంతరాలు, సూచనలను, తెలియచేశారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది కొరతతో గ్రామీణ ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు చిత్తూరు జిల్లా పాకాలకు చెందిన మునిరత్నంరెడ్డి తిరుపతిలో- ని సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ (ఆపరేషన్‌) సర్కిల్‌ కార్యాలయం నుంచి ఏపీఈఆర్‌సీ దృష్టికి తెచ్చారు. కుటీర పరిశ్రమలకు విద్యుత్‌ లోడ్‌ పరిమితిని 20 హెచ్‌పీ వరకు పెంచాలని కావలికి చెందిన శాంతకుమార్‌ కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్‌ సరఫరా బాగుందని కడప జిల్లా నుంచి రమణారెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు.

ఎస్సీ, ఎస్టీ వినియోగదారుల తరహాలో బీసీలకు కూడా ఉచిత విద్యుత్‌ ఇవ్వాలని పాకాల నుంచి మునుస్వామి నాయుడు విజ్ఞప్తి చేశారు. విజయవాడ ఎస్‌ఈ కార్యాలయం నుంచి మాట్లాడిన వామపక్ష పార్టీల నాయకులు కేంద్ర ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు. వ్యవసాయం, గృహాలకు మీటర్లు ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని విరమించుకోవాలని.

గృహ, వ్యవసాయ విద్యుత్‌ వినియోగదారులపై భారం లేదు

విద్యుత్‌ వినియోగదారులపై చార్జీల భారం మోపేలా డిస్కమ్‌లు ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదని ఏపీ విద్యుత్‌ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ) చైర్మన్‌ జస్టిస్‌ సీవీ నాగార్జునరెడ్డి తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా గురువారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. డిస్కమ్‌లన్నీ సామాన్యులపై భారం మోపేందుకు అంగీకరించకపోవడం శుభపరిణామమన్నారు. గృహ, వ్యవసాయ విద్యుత్‌ వినియోగదారులపై 2023-24లో ఎలాంటి భారం ఉండదని చెప్పారు. ఫెర్రో అల్లాయిస్‌ పరిశ్రమలకు రాయితీలు కొనసాగిస్తూ డిమాండ్‌ చార్జీలు, టైమ్‌ ఆఫ్‌ ది డే, కనీస చార్జీల పెంపు అంశాల్లో మార్పులు చేయాలని డిస్కమ్‌లు కోరినట్లు తెలిపారు.

దీన్ని క్షుణ్నంగా పరిశీలించి తగిన నిర్ణయాన్ని తీసుకుంటామని చెప్పారు. డిస్కమ్‌లకు ప్రభుత్వం నుంచి రావాలేస్‌న బకాయిల విషయంలో రాజకీయ ఆరోపణలన్నీ నిరాధారమని, వాస్తవ విరుద్ధమని స్పష్టం చేశారు. మూడు రోజుల పాటు ప్రతి ఒక్కరూ తమ అభ్యంతరాలను తెలియచేయవచ్చన్నారు. అందరి అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకొని ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని వెలువరిస్తామని తెలిపారు. విద్యుత్‌ సేవల్లో జాప్యం జరిగితే సంబంధిత డిస్కమ్‌లు వినియోగదారులకు పరిహారం చెల్లించాలేసిందేనని, దీనికి సంబంధించి వివరాలు సేకరిస్తున్నామని వెల్లడించారు.
వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు వారిపై భారం పడకుండా ప్రభుత్వం, ఏపీఈఆర్‌సీ ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. డిస్కమ్‌లు చేసే ఎన్నో ప్రతిపాదనల్ని తిరస్కరిస్తున్నామని, సహేతుక కారణాలుంటే మినహా ఈఆర్‌సీ అనుమతులు మంజూరు చేసే ప్రసక్తే లేదన్నారు. సమావేశంలో ఏపీఈఆర్‌సీ కార్యదర్శి రాజబాపయ్య, ఏపీఈపీడీసీఎల్‌, ఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ సంతోష్‌రావు, సీపీడీసీఎల్‌ సీఎండీ జె.పద్మజనార్ధనరెడ్డితో పాటు డిస్కమ్‌ల డైరెక్టర్లు ఏవీవీ సూర్యప్రతాప్‌, డి.చంద్రం, బి.రమేష్‌ ప్రసాద్‌, ఎస్‌ఈలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

– ఏపీఈఆర్‌సీ చైర్మన్‌ జస్టిస్‌ నాగార్జునరెడ్డి


పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ సెషన్ ద్వారా మాకు తెలియజేయండి.

Filed Under: News

AP వాలంటీర్ పేరు మార్పు | RBK Volunteers Called as రైతు మిత్ర RYTHU MITRA

January 15, 2023 by bharathi

Hi friends welcome to navaratnalu.com (నవరత్నాలు డాట్ కాం) website, ఈ పోస్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్లకు పేరు మార్పు ఎలా ఎప్పుడు, అది ఎవరికి మారుస్తున్నారు అనేది తెలుసుకుందాం. ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదవండి.

Volunteers as RYTHU MITRA

రైతు భరోసా సెంటర్లలో ఇప్పటికే వాలంటీర్ గా ఉన్న కొంతమందిని ఎంపిక చేసుకొని వారికి అక్కడ అగ్రికల్చర్ అసిస్టెంట్ కి అసిస్టెంట్లుగా వాలంటీర్లు ఉన్నారు ఇప్పటికే, కాబట్టి అలాంటి వారిని రైతు మిత్ర గా ఇకమీదట పిలవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి రైతు భరోసా సెంటర్ లో వాలంటీర్లుగా ఉన్నవారిని రైతు మిత్ర (RYTHU MITRA) గా అనువదిస్తున్నట్టు జి ఓ జారీ చేశారు.

RYTHU-MITRA-GO


పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ సెషన్ ద్వారా మాకు తెలియజేయండి.

Filed Under: News

మన బియ్యం పథకము | Mana Biyyam Scheme

January 12, 2023 by bharathi

మన బియ్యం పథకము : మన ప్రాంతంలో పండిన నాణ్యమైన 25 రూపాయల బియ్యన్ని ఒక్క రూపాయి కి కార్డుదారులకు అందజేసే పేదల పథక౦ – మన బియ్యం

Mana Rice Scheme: A scheme for the poor to provide quality rice of 25 rupees grown in our area to cardholders for one rupee – Mana Rice

Mana-Biyyam-Rates


కార్డుదారుని అవగాహన కార్యక్రమము

Cardholder awareness programme

Cardholder-awareness-programme

Click here to download Mana Biyyam Brochure (2013 Year)

Click here to download DCP_new Brochure (2013 Year)


If anyone has doubts (or) queries regarding above topic, please feel free to tell us through below comment session.

Filed Under: News Tagged With: Rice

APSCSCL Photo Gallery 2023

January 12, 2023 by bharathi

A_FRK_Ananthapur

FRK-Ananthapur

A_FRK_Chittoor

FRK-Chittoor

A_FRK_EastGodavari

FRK-EastGodavari

A_FRK_Guntur

FRK-Guntur

A_FRK_Kadapa

FRK-KADAPA

A_FRK_Krishna

FRK-Krishna

A_FRK_Kurnool

FRK-Kurnool

A_FRK_Nellore

FRK-Nellore

A_FRK_Prakasam

FRK-Prakasam

A_FRK_Srikakulam

FRK-Srikakulam

A_FRK_Visakhapatnam

FRK-Visakhapatnam

A_FRK_Vizianagaram

FRK_Vizianagaram


Anantapur – Door Delivery of Rice to Beneficiary

Anantapur - Door Delivery of Rice to Beneficiary

Chittoor District Door Delivery of Rice to Beneficiary

Chittoor District Door Delivery of Rice to Beneficiary

Door_Delivery_of_Rice_to_Beneficiary

Door_Delivery_of_Rice_to_Beneficiary

Guntur District-Door_Delivery_of_Rice_to_Beneficiary

Guntur District-Door_Delivery_of_Rice_to_Beneficiary

Kadapa District Door Delivery of Rice to Beneficiary

Kadapa District Door Delivery of Rice to Beneficiary

Krishna Door Delivery of Rice to Beneficiary

Krishna Door Delivery of Rice to Beneficiary

Kurnool District-Door_Delivery_of_Rice_to_Beneficiary

Kurnool District-Door_Delivery_of_Rice_to_Beneficiary

Prakasam district Door Delivery of Rice to Beneficiary

Prakasam district Door Delivery of Rice to Beneficiary

 

 


If anyone has doubts (or) queries regarding above topic, please feel free to tell us through below comment session.

Filed Under: News

బియ్యం వాహనం Andhra Pradesh – Rice Door Delivery Vehicle | ఆంధ్ర ప్రదేశ్ – రైస్ డోర్ డెలివరీ వెహికల్

January 12, 2023 by bharathi

The Rice Vehicle – బియ్యం వాహనం

Government of Andhra Pradesh

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం

ప్రజా పంపినీ వ్యవస్థ

ఇంటివద్దకే నిత్యావసర సరకుల పంపిని

ఎప్పుడు లేని విదంగా మెరుగుపరిచిన నాణ్యమైన బియ్యం

స్వర్ణ రక౦ మధ్యస్థ సన్నబియ్యం

the-rice-vehicle

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం పౌరసరఫరాల సంస్థ 

Civil Supplies organization

ఇంటి వద్దకే నిత్యావసర సరుకుల పంపిణీ

Delivery of essential commodities at home


Government of Andhra Pradesh

Public pumping system

Home delivery of essential goods

Improved quality rice like never before

Swarna Rakat is medium fine rice


If anyone has doubts (or) queries regarding above topic, please feel free to tell us through below comment session.

Filed Under: News

  • « Previous Page
  • 1
  • …
  • 9
  • 10
  • 11
  • 12
  • Next Page »

Recent Posts

  • Sachivalayam Aadhar Camps in August 2023 | ఆగష్టు నెలలో సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు
  • ఏపీ ఉద్యోగులు పెన్షనర్లకు 2022 జులై DA ప్రకటన | ఏ బేసిక్‌ వారికి ఎంత వస్తుందో చిటికెలో తెలుసుకోండి
  • ప్రధానమంత్రి ముద్ర యోజన (Pradhan Mantri Mudra Yojana) – PMMY | Updates
  • తెలంగాణా గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలు | Central Government Schemes in Telangana Villages
  • Minority Bandhu 2023 – మైనారిటీ బంధుకు సర్వం సిద్ధం
  • YSR NethaAnna Nestham (BENEFICIARY OUT REACH APP) Full Detailed Process
  • YSR Kapu Nestham 2023 Release Date – వైఎస్ఆర్ కాపు నేస్తం 2023 అమౌంట్ విడుదల తేదీ ఖరారు
  • పీఎం విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ పథకం 2023 | PM Vishwakarma Kaushal Samman Scheme 2023
  • Ammavodi Payment Status Checking -2023 | అమ్మఒడి చెల్లింపు స్థితి తనిఖీ -2023
  • బంపరాఫర్ .. రైతులకు సగం ధరకే ట్రాక్టర్ | Central Government Has Brought the Pradhan Mantri Tractor Yojana Scheme
  • PM Tractor Yojana 2023: కేంద్రం గొప్ప పథకం.. సగం ధరకే ట్రాక్టర్.. అర్హులెవరు.. దరఖాస్తు ఎలా.. మొత్తం డీటెయిల్స్ ఇవే..
  • వాలంటీర్ల హాజరు రిపోర్ట్ | Volunteers Attendnace Report
  • AP: CM సంచలన నిర్ణయం: పెన్షన్@ రూ. 4,000.!? Volunteers Salary Increased to Rs.10,000/- ?
  • వైయస్సార్ పెళ్లి | YSR Pelli Kaanuka Important Update
  • విడాకులు తీసుకున్న ఒంటరి వ్యక్తులకు రైస్ కార్డు | Rice Card for Divorced Single Persons
  • YSR Pension Kanuka Hike
  • ఆధార్ OTP తో మీ వైయస్సార్ చేయూత పేమెంట్ స్టేటస్ తెలుసుకోండి
  • మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం | నా భూమి నా దేశం సర్కులర్ తెలుగు
  • YSR CHEYUTHA scheme 2023-24
  • Ammavodi-2023 – eKYC | అమ్మఒడి-2023 – ఇకెవైసి
  • ఖరీఫ్ సీజన్ : పంట నమోదు ఫారం | Kharif Season : Crop Registration Form
  • వైఎస్సార్ వాహన మిత్ర 2023-24 సంవత్సరానికి సంబంధించి GO విడుదల | YSR Vahana Mitra GO release for the year 2023-24
  • వాలంటీర్ల గౌరవ భృతి సమాచారం | Honorarium information for volunteers
  • వైఎస్ఆర్ చేయూత క్రొత్తగా రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కావలసిన డాక్యుమెంట్స్ | Documents required for fresh registration of YSR signature
  • వైఎస్సార్ కళ్యాణమస్తు 3వ విడత అప్డేట్ | YSR Kalyanamastu 3rd installment update
  • YSR Pension Kanuka Details (వైఎస్ఆర్ పెన్షన్ కానుక వివరాలు)
  • Jagananna Suraksha (జగనన్న సురక్ష)
  • AP Mission Vatsalya | ఆంధ్రప్రదేశ్-మిషన్ వాత్సల్య | అనాధ పిల్లలకు నెలకు 4000 రూపాయలు
  • Mission Vatsalya Scheme Date Extended | మిషన్ వాత్సల్య పథకం గడువు పొడిగింపు
  • Jagananna Vasathi Deevena 2023 Date Fixed | Starts in Ananthapur | జగనన్న వసతి దీవెన 2023 అనంతపురంలో ప్రారంభమవుతుంది
  • YSR PENSION KANUKA & AASARA Key Contacts | HelpLine Numbers District
  • సాధారణ పరిపాలన శాఖ | దార్శనికత మరియు లక్ష్యం | రాష్ట్ర చిహ్నం | రాష్ట్ర గేయం | వ్యవస్థా స్వరూపం | చరిత్ర
  • YSR Cheyutha Mobile App. Usage Total Process for Volunteers
  • AP Govt March and April Program & Welfare Schemes Schedule 2023 | CM YS Jagan
  • Jagananna Vidya Deevena March 2023 Amount Credit Date Full Information
  • CFMS ID -Adhar Link -2023
  • MLC Voter Card Status & Polling Station Details Checking-2023
  • 1000 Views కోసం Youtube ఎంత డబ్బు చెల్లిస్తుంది ? | యూట్యూబర్‌ల కోసం ట్రిక్స్ | 1K వీక్షణలకు YouTube చెల్లింపులు
  • GSWS, VOLUNTEER ALL APPS | వాలంటీర్ అన్ని యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకోండి
  • e – crop booking Procedure AP | ఇ – క్రాప్ బుకింగ్ విధానం తెలుసుకొండి
  • Villages Digital Librarys – మరో 6,965 గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీలు
  • Apply for JAGANANNA VIDESHI VIDHYA DEEVENA SCHEME 2023 | జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం 2023 ఆన్లైన్ దరఖాస్తు
  • Jagananna Videshi Vidya Deevena 2023 – జగనన్న విదేశీ విద్యా దీవెన
  • Jagananna Videshi Vidhya Deevena | List of QS Ranking Universities for 2023
  • TS, AP March Holidays List : ఈ మార్చి నెలలో 8 రోజులు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు.. హోళీ, ఉగాదితో పాటు హాలీడేస్ లిస్ట్ ఇదే
  • Jagananna Vidya Deevena Scheme 2023 Benifit Credit Date | About the Scheme
  • పెరిగిన LPG సిలిండర్ ధర: దేశీయ మరియు వాణిజ్య LPG సిలిండర్ ధరలు నేటి నుండి పెరిగాయి
  • డీఏ పెరిగిన తుది అప్‌డేట్: శుభవార్త: ఉద్యోగుల డీఏలో 6% పెంపునకు ఉత్తర్వులు జారీ
  • Amma Odi : ఆర్టీఈకి అమ్మఒడి మెలిక! విద్యాహక్కు చట్టానికి సర్కారు వింత భాష్యం
  • రేషన్‌.. పరేషాన్‌ | Ration-Pareshan

Pages

  • About
  • Blog
  • Contact
  • Home
  • Media
  • Navaratnalu | Andhra Pradesh State CM Sri YS Jagan Mohan Reddy Innovations

Copyright © 2026 · eleven40 Pro Theme on Genesis Framework · WordPress · Log in