Navaratnalu

  • Contact us

Jagananna Vidya Deevena Scheme 2023 Benifit Credit Date | About the Scheme

March 2, 2023 by bharathi

YSR Jagananna Vidya Deevena Scheme 2023 : The much-awaited scheme of the Andhra Pradesh Jagananna Vidya Deevena scheme 2023 Benifit date announced by the government. On March 7th – 2023 Our Chife Minister YS Jagan Mohan Reddy Releasing the ammount direct to the eligible candidated bank accounts.

So those candidates who are eligible for it may please update with this webpage we will update any latest information once we got immediatley. 

Jagananna-Vidya-Deevena-Scheme-2023

According to the famous News paper information JAGANANNA VIDHYA DEEVENA 2022-23 Beninit credit on 7th March 2023.

మార్చి 7న జగనన్న విద్యా దీవెన

జగనన్న విద్యా దీవెన పథకం నిధుల్ని ఈ నెల ఏడవ తేదీన ఎన్టీఆర్ జిల్లాలో సీఎం జగన్ విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 28వ తేదీన నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం తొలుత ప్రకటించిన, తాజాగా ఇ తేదీని మార్చబడింది 2022 మరియు 2023 ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి అక్టోబరు, నవంబరు, డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించిన నిధుల్ని ఈసారి జమ చేస్తారు.


Jagananna Vidya Deevena Scheme : The Hon’ble Chief Minister of Andhra Pradesh YSR Jagan Mohan Reddy launched so many schemes for the people of Andhra Pradesh and focusing on those who are financially not so strong and adding to this the CM of Andhra Pradesh launched the new scheme on the 27th of November 2019 known as ‘Vidya Deevena Scheme’ earlier known as ‘Fee reimbursement’. It is a student education sponsorship program. This YSR Jagananna Vidya scheme will help financially the poor family whose children are pursuing or going to pursue their college studies. To implement this scheme CM allocates 4,900 crores for the upcoming session.

  • This YSR Jagananna Vidya scheme will benefit those students who are socially and economically backwards including Kapus. Students who are pursuing courses post-matric like ITI to PhD except intermediate will be given a scholarship and a complete fee reimbursement under the Jagananna Vidya Deevena Scheme which is part of Navaratnalu’s promises.
  • Earlier, the Jagananna Vidya Deevena scheme was known as fee reimbursement (also called the post-matric scholarship scheme) this scheme was in the manifesto of Jagan Mohan Reddy
  • They mentioned in their manifesto if their party was elected and came into power in the 2019 election then they will implement this scheme for the students of poor families. This scheme was the vision of the late chief minister of Andhra Pradesh Dr YS Rajasekhara Reddy.

YSR Jagananna Vidya Deevena Scheme Details

Name of the Department : Andhra Pradesh Education Department

Name of the Scheme : Jagananna Vidya Deevena Scheme

Launched by : CM YSR Jagan Mohan Reddy

Approval of Jagananna Vidya Deevena Scheme : On the 27th of November 2019

Scheme Implement from : 28th April 2020

Benefits ?

  • ITI Students: Rs.10,000
  • Polytechnic students: Rs.15,000
  • Degree students: Rs.20,000

Scheme about : Students belong to SC/ ST/ OBC/ Minority/ Kapus/ EWS/ PWD will provide 100% free reimbursement

Application mode : Offline

Where to apply : Apply through your Grama / Ward Sachivalayam

State : Andhra Pradesh

Official website : ap.gov.in


For any queries regarding above topic, please tell us through below comment session.

Filed Under: Jagananna Vidya Deevena

పెరిగిన LPG సిలిండర్ ధర: దేశీయ మరియు వాణిజ్య LPG సిలిండర్ ధరలు నేటి నుండి పెరిగాయి

March 1, 2023 by bharathi

హోలీకి ముందు, ఎన్నికలు ముగిసిన వెంటనే సామాన్య ప్రజానీకానికి ద్రవ్యోల్బణం పెద్ద షాక్ తగిలింది. దేశీయ LPG సిలిండర్ ధర ఈరోజు నుండి ఖరీదైనదిగా మారింది మరియు మీరు డొమెస్టిక్ LPG సిలిండర్ ధర రూ.50కి అందుతుంది.

LPG Cylinder Price Increased: Domestic and commercial LPG cylinder prices increased from today

దేశీయ ఎల్‌పిజి సిలిండర్ ఢిల్లీలో నేటి నుండి సిలిండర్ ధర రూ.1103కి అందుబాటులోకి రానుంది. దీని మునుపటి ధర సిలిండర్‌కు రూ.1053.

19 కిలోల వాణిజ్య సిలిండర్ కూడా ఖరీదైనది

వాణిజ్య LPG సిలిండర్ ధర కూడా పెరిగింది మరియు దాని ధర రూ. 350.50 పెరిగింది. రూ. 350.50 ఖరీదైన తర్వాత, రాజధాని ఢిల్లీలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర సిలిండర్ రూ. 2119.50కి తగ్గింది.

నాలుగు మెట్రోలలో డొమెస్టిక్ LPG సిలిండర్ల కొత్త ధరలను తెలుసుకోండి

ఢిల్లీలో దేశీయ ఎల్‌పీజీ ధర రూ.1053 నుంచి రూ.1103కి పెరిగింది.

ముంబైలో దేశీయ ఎల్‌పీజీ ధర సిలిండర్‌కు రూ.1052.50 నుంచి రూ.1102.50కి పెరిగింది.

కోల్‌కతాలో దేశీయ ఎల్‌పీజీ ధర రూ.1079 నుంచి రూ.1129కి పెరిగింది.

చెన్నైలో దేశీయ LPG ధర రూ.1068.50 నుంచి రూ.118.50కి పెరిగింది.

నాలుగు మెట్రోలలో వాణిజ్య LPG సిలిండర్ల కొత్త ధరలను తెలుసుకోండి

ఢిల్లీలో వాణిజ్య ఎల్‌పీజీ ధర రూ.1769 నుంచి రూ.2119.50కి పెరిగింది.

ముంబైలో వాణిజ్య LPG ధర సిలిండర్‌కు రూ.1721 నుంచి రూ.2071.50కి పెరిగింది.

కోల్‌కతాలో వాణిజ్య ఎల్‌పీజీ ధర రూ.1869 నుంచి రూ.2219.50కి పెరిగింది.

చెన్నైలో వాణిజ్య LPG ధర రూ.1917 నుండి రూ.2267.50కి పెరిగింది.

8 నెలల తర్వాత దేశీయ సిలిండర్ ధరలు పెరిగాయి

8 నెలల తర్వాత డొమెస్టిక్ సిలిండర్ల ధరలు పెరగగా, అంతకుముందు జూలై 1న డొమెస్టిక్ సిలిండర్ల ధరల్లో పెరుగుదల కనిపించింది. దీంతో చివరిసారిగా జూలైలోనే గృహోపకరణాల గ్యాస్‌ సిలిండర్‌ ధరను పెంచగా, అప్పటి నుంచి వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధర పెరిగినా ఇళ్లలో ఉపయోగించే వంటగ్యాస్‌ ధర మాత్రం పెంచలేదు.

Filed Under: Gas

డీఏ పెరిగిన తుది అప్‌డేట్: శుభవార్త: ఉద్యోగుల డీఏలో 6% పెంపునకు ఉత్తర్వులు జారీ

March 1, 2023 by bharathi

ప్రభుత్వ ఉద్యోగులకు (సెంట్రల్ స్టాఫ్) రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఉద్యోగులకు (సెంట్రల్ స్టాఫ్) 6% డియర్‌నెస్ అలవెన్స్ మరియు పెన్షనర్లకు 6% డియర్‌నెస్ అలవెన్స్‌ను పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

DA Increased Final Update: Good news: Order issued for 6% increase in DA of employees

ఈ భృతి ప్రకటనతో పాటు ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఈ భత్యం ద్రవ్యోల్బణం నుండి ఉపశమనం కలిగించడానికి పెన్షనర్లు మరియు ఉద్యోగులకు (సెంట్రల్ స్టాఫ్) ఇవ్వబడుతుంది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం శుక్రవారం ఉద్యోగుల (సెంట్రల్ స్టాఫ్), పెన్షనర్లు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు ప్రాథమిక జీతంలో 6% చొప్పున డియర్‌నెస్ అలవెన్స్ ఇవ్వడానికి నోటిఫికేషన్ జారీ చేసింది, ఇది మార్చి 1 నుండి అమలులోకి వస్తుంది.

ఈ పెంపు మార్చి 6లోపు జరిగింది. ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం, డిసెంబరు 2020లో ప్రకటించిన మొత్తం 3% మరియు 2021 జనవరిలో 3% డీఏలో 6% పెంపుదల ఉంది.

డియర్‌నెస్ అలవెన్స్ ఎలా లెక్కించబడుతుంది?

డియర్‌నెస్ అలవెన్స్ ఎలా గణించబడుతుందో కూడా నోటిఫికేషన్‌లో సమాచారం అందించబడింది. సవరించిన ప్రాథమిక జీతం మరియు నాన్-అలవెన్సుల ప్రకారం DA లెక్కించబడుతుంది. భత్యం లేకపోతే బేసిక్ జీతం మరియు డీఏ లెక్కిస్తారు.

ఈ పెరిగిన డీఏ ప్రభుత్వ-సహాయక సంస్థలలోని ఉపాధ్యాయులు మరియు ఇతర ఉద్యోగులకు (సెంట్రల్ స్టాఫ్) అలాగే స్థానిక సంస్థల ఉద్యోగులకు (సెంట్రల్ స్టాఫ్) వర్తిస్తుంది. మరోవైపు, పెన్షన్ విషయంలో, సవరించిన పెన్షన్‌పై డియర్‌నెస్ రిలీఫ్ మొత్తాన్ని లెక్కించడం మరియు ప్రతి వ్యక్తి కేసులో పెన్షన్ మొత్తాన్ని కేటాయించడం పెన్షన్ పంపిణీ అధికారం యొక్క బాధ్యత.

కేంద్ర ప్రభుత్వం కంటే డీఏ తక్కువ

ఈ పెంపు తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు (సెంట్రల్ స్టాఫ్) ఇచ్చే డీఏ 32% తక్కువగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి ఒకరు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల (సెంట్రల్ స్టాఫ్) అనేక సంస్థలు కేంద్రంతో సమానంగా డీఏను డిమాండ్ చేస్తున్నాయి. చర్య హెచ్చరికలను పట్టించుకోకుండా, వారు ఈ వారం ప్రారంభంలో 48 గంటల ‘పెన్ డౌన్’ ఆందోళనకు దిగారు.

Filed Under: Emloyees

Amma Odi : ఆర్టీఈకి అమ్మఒడి మెలిక! విద్యాహక్కు చట్టానికి సర్కారు వింత భాష్యం

March 1, 2023 by bharathi

విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ) ఉద్దేశానికి జగన్‌ సర్కారు (Jagan Government) వింత భాష్యం చెబుతోంది. ఆర్టీఈకి (RTE) అమ్మఒడి (Amma Odi) పథకాన్ని.

అమ్మఒడితో ఫీజులు కట్టుకోవాలని ఆదేశం

పాఠశాలలకు ప్రభుత్వం చెల్లించదట

అలాంటప్పుడు ఆర్టీఈ ఎందుకో?

పైగా ఎక్కడ సీటు వస్తుందో తెలియదు

మరోవైపు నేరుగా అడ్మిషన్‌ పొందే చాన్స్‌

Order to Fix RTE Fees With AMMA ODI

విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ) ఉద్దేశానికి జగన్‌ సర్కారు (Jagan Government) వింత భాష్యం చెబుతోంది. ఆర్టీఈకి (RTE) అమ్మఒడి (Amma Odi) పథకాన్ని మెలిక పెట్టింది. దీంతో ఆర్టీఈ కింద సీటు పొందడం వల్ల పేద పిల్లలకు ప్రత్యేకించి ఒనగూరే ప్రయోజనం లేకుండా పోతోంది. ఆర్టీఈ కింద ప్రైవేటు పాఠశాలలు 25 శాతం సీట్లు పేదలకు కేటాయించాలి. సీట్లు పొందిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులతో సంబంధం లేకుండా ప్రభుత్వం నేరు గా ఆయా పాఠశాలలకు ఫీజులు చెల్లించాలి. అయితే ఆర్టీ ఈ కింద సీట్లు పొందేవారు అమ్మఒడి నగదును ఫీజుగా చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది. అమ్మఒడిని ఫీజుగా కట్టాల్సినపుడు ఆర్టీఈ కింద సీటు పొందాల్సిన అవసరం ఏమిటి? అనేది వివరించకుండా ఆదేశాలు జారీ చేసింది. అమ్మఒడి నగదు ఖాతాల్లో జమ అయిన 60 రోజుల్లోగా పాఠశాలకు ఫీజుల కట్టాలని, లేనిపక్షంలో తదుపరి సంవత్సరం అమ్మఒడి నగదును ప్రభుత్వమే మినహాయించుకుని ఫీజు చెల్లిస్తుందని వివరించింది. 2023-24 విద్యా సంవత్సరానికి గాను ఒకటో తరగతిలో ఆర్టీఈ అడ్మిషన్లపై పాఠశాల విద్యా శాఖ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.

అమ్మఒడి చెల్లిస్తే ఆర్టీఈ ఎందుకు?

సాధారణంగా ఆర్టీఈ కింద వచ్చే సీటు ఉచితమని తల్లిదండ్రులు భావిస్తారు. ఆర్టీఈ కింద దరఖాస్తు చేసుకునే సమయంలో ఇంజనీరింగ్‌ సీట్ల తరహాలో సమీపంలోని పాఠశాలలను ఎంపిక చేసుకోవాలి. లాటరీ నిర్వహించి విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు. ఈ మొత్తం ప్రక్రియలో సీటు దక్కడం అనేది అదృష్టంపై ఆధారపడి ఉంటుంది. ఇంతచేసి సీటు సాధించినా చివరికి అమ్మఒడి నగదే కట్టుకోవాలి. అలాంటప్పుడు విద్యా హక్కు చట్టం కింద సీటు పొందడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటనేది అంతుపట్టడం లేదు. అమ్మఒడి నగదు చెల్లించాల్సినపుడు ఆర్టీఈ కింద కాకుండా తల్లిదండ్రులు తమకు కావాలనుకున్న పాఠశాల ను నేరుగా ఎంపిక చేసుకోవచ్చు. అడ్మిషన్‌ తీసుకుని అమ్మఒడి నగదు పడిన తర్వాత ఫీజుగా చెల్లించుకోవచ్చు.

చాలీచాలని ఫీజులతో ఎలా?

ఆర్టీఈ కింద సీట్లు పొందే విద్యార్థులకు చెల్లించే ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. పట్టణ ప్రాంతాల్లో రూ.8 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.6,500, గిరిజన ప్రాంతాల్లో రూ.5,100గా నిర్ణయించింది. అన్ని తరగతులకు ఇవే ఫీజు లు వర్తిస్తాయని స్పష్టం చేసింది. అంటే ఒకటి నుంచి ఎనిమిది వరకు ఏ తరగతికి అయినా ఇవే ఫీజులు వర్తిస్తాయి. అయితే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఈ ఫీజులతో అడ్మిషన్లు ఎలా ఇవ్వాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పాఠశాలల నిర్వహణ వ్యయం పెరిగిందని, ఈ చాలీచాలని ఫీజులతో చదువులు ఎలా చెప్పాలని ప్రశ్నిస్తున్నాయి. గతేడాది ఆర్టీఈ కింద అడ్మిషన్లు చేపట్టినా ప్రభుత్వం ఫీజులు ఖరారు చేయలేదు. యాజమాన్యాలకు ఫీజులు చెల్లించలేదు. దీంతో కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

18 నుంచి దరఖాస్తులు.

ఆర్టీఈ కింద అడ్మిషన్ల కోసం మార్చి 18 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వుల్లో తెలిపింది. మార్చి 4న నోటిఫికేషన్‌ జారీ అవుతుందని, 6 నుంచి 16 వరకు ప్రైవేటు పాఠశాలలు రిజిస్ర్టేషన్‌ చేసుకుంటాయని వివరించింది. మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 7 వరకు పాఠశాల విద్యా శాఖ వెబ్‌సైట్‌లో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. ఏప్రిల్‌ 13న మొదటి లాటరీ ఫలితాలు, 25న రెండో లాటరీ ఫలితాలు విడుదల చేస్తారని తెలిపింది.

Filed Under: Amma Vodi

రేషన్‌.. పరేషాన్‌ | Ration-Pareshan

March 1, 2023 by bharathi

ఓ కుటుంబంలో భార్యాభర్తలకు రేషన్‌ కార్డు ఉంది.. వారి పిల్లల పేర్లు అందులో లేవు. మరో ఉదంతంలో పెళ్లయి అత్తింటికి వెళ్లాక పుట్టింటి రేషన్‌కార్డులో కూతురు పేరు తొలగించారు.

  • రేషన్‌ కార్డుల్లో అనర్హుల పేరుతో నిరంతరం తొలగింపు.
  • కొత్త పేర్లు చేర్చడంలో మాత్రం విపరీతమైన జాప్యం.
  • అనారోగ్యంపాలైతే ఆరోగ్యశ్రీకీ అగచాట్లు.

Ration-Pareshan

* ఓ కుటుంబంలో భార్యాభర్తలకు రేషన్‌ కార్డు ఉంది.. వారి పిల్లల పేర్లు అందులో లేవు.

* మరో ఉదంతంలో పెళ్లయి అత్తింటికి వెళ్లాక పుట్టింటి రేషన్‌కార్డులో కూతురు పేరు తొలగించారు. మెట్టినింటి కార్డులో ఆమె పేరు నమోదు కావట్లేదు.

…ఇలాంటి వాళ్లు ఒక్కో జిల్లాలో సగటున 25 వేల నుంచి 30 వేల మందికి పైగా ఉంటున్నారు. అనర్హుల పేరుతోనూ, వరుసగా మూడు నెలలు రేషన్‌ తీసుకోవడం లేదన్న కారణంతోనూ కార్డుల రద్దు ప్రక్రియ నిరంతరం జరుగుతోంది. అర్హులైన వారి పేర్లను చేర్చే కార్యక్రమానికి మాత్రం మూడు, నాలుగేళ్లుగా మోక్షం లభించట్లేదు. దీంతో అర్హులైన వారు రేషన్‌ బియ్యాన్ని కోల్పోవడం ఒక్కటే కాదు చాలాచోట్ల ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యానికీ దూరమవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 92 లక్షల పైచిలుకు రేషన్‌కార్డులు ఉన్నాయి. లబ్ధిదారుల సంఖ్య దాదాపు 2.85 కోట్ల మంది. ఇందులో ప్రతి వ్యక్తికీ నెలనెలా ఆరు కిలోల బియ్యం ఉచితంగా లభిస్తున్నాయి. కొత్తగా పెళ్లయినవారు చాలామంది నూతన కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు.

ఉమ్మడి ఖమ్మంలో దరఖాస్తులు అర లక్ష..
రేషన్‌ కార్డుల్లో పేర్ల నమోదుకు వచ్చిన దరఖాస్తులు ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే 56,981 ఉన్నాయి. ఇందులో ప్రస్తుత ఖమ్మం జిల్లాలోనివి 40 వేలకుపైమాటే. 2017 నుంచి ఇప్పటివరకు అనర్హుల పేరుతో ఈ జిల్లాలో 3,931 రేషన్‌ కార్డులను అధికారులు రద్దుచేశారు. 23,935 మంది పేర్లు తొలగించారు.

* భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2017-2023 వరకు 7,203 రద్దు చేశారు. తొలగించిన పేర్ల సంఖ్య 15,661. తమ పేర్లు నమోదు చేయాలంటూ దరఖాస్తు చేసుకున్నవారి సంఖ్య 34,967.

* కామారెడ్డి జిల్లాలో 35,161 మంది, నారాయణపేట జిల్లాలో 25,717 మంది, సంగారెడ్డి జిల్లాలో 22,014 మంది చేసిన దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.

* నల్గొండ జిల్లాలోని కట్టంగూరు మండలంలోనే 782 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. కట్టంగూరుకు చెందిన ఎస్‌.అశోక్‌ చిరుద్యోగి. నెల వేతనం రూ.ఆరు వేలే. ఆయనకు ఇద్దరు పిల్లలు. భార్యాభర్తల పేర్లు రేషన్‌కార్డులో ఉన్నాయి. పిల్లల పేర్లు చేర్చేందుకు దరఖాస్తు చేసి నాలుగేళ్లయినా సమస్య తీరలేదు. వారి పేరుతో బియ్యం రావట్లేదు. రేషన్‌కార్డుల్లో పిల్లల పేర్లు, పెళ్లయిన మహిళల పేర్లు లేకపోవడంతో ఆరోగ్యశ్రీ ఉచిత వైద్యం అందట్లేదు. అయితే కొన్ని మండలాల్లో తహసీల్దార్లు బీపీఎల్‌ కుటుంబం పేరున సర్టిఫికెట్లు ఇస్తున్నారు. అక్కడ నుంచి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌కు వెళ్లి ఆరోగ్యశ్రీ చికిత్సకు అర్హులుగా ధ్రువీకరణ పత్రం తెచ్చుకోవాల్సి వస్తోంది.

ఎడిట్‌ ఆప్షన్‌ ఇచ్చేదెప్పుడో?
అక్షర దోషాల సవరణ, కొత్త పేర్ల నమోదు, ఇతర మార్పుల కోసం మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేస్తున్నా తహసీల్దార్‌ కార్యాలయం వరకు వెళ్లి ఆగిపోతున్నాయి. నాలుగు సంవత్సరాలుగా ఈ సమస్య ఉంది. రేషన్‌ కార్డుల్లో మార్పులుచేర్పులు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఎడిట్‌ ఆప్షన్‌ ఇవ్వాలి. గతంలో ఉండగా తర్వాత తొలగించింది. 92 లక్షల రేషన్‌ కార్డుల్లో కేంద్రం 57 లక్షలకు బియ్యాన్ని ఉచితంగా ఇస్తోంది. లబ్ధిదారుల సంఖ్య 1.90 కోట్ల మంది. మిగిలిన కార్డులకు సంబంధించి సబ్సిడీ బియ్యం భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. రేషన్‌ కార్డుల్లో కొత్త పేర్లను జోడిస్తే వారందరికీ ఇచ్చే రేషన్‌ బియ్యం సబ్సిడీ భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడే అవకాశం ఉంది. ఆ కోణంలోనే ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.

Filed Under: Ration

  • « Previous Page
  • 1
  • …
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • …
  • 55
  • Next Page »

Recent Posts

  • Sachivalayam Aadhar Camps in August 2023 | ఆగష్టు నెలలో సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు
  • ఏపీ ఉద్యోగులు పెన్షనర్లకు 2022 జులై DA ప్రకటన | ఏ బేసిక్‌ వారికి ఎంత వస్తుందో చిటికెలో తెలుసుకోండి
  • ప్రధానమంత్రి ముద్ర యోజన (Pradhan Mantri Mudra Yojana) – PMMY | Updates
  • తెలంగాణా గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలు | Central Government Schemes in Telangana Villages
  • Minority Bandhu 2023 – మైనారిటీ బంధుకు సర్వం సిద్ధం
  • YSR NethaAnna Nestham (BENEFICIARY OUT REACH APP) Full Detailed Process
  • YSR Kapu Nestham 2023 Release Date – వైఎస్ఆర్ కాపు నేస్తం 2023 అమౌంట్ విడుదల తేదీ ఖరారు
  • పీఎం విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ పథకం 2023 | PM Vishwakarma Kaushal Samman Scheme 2023
  • Ammavodi Payment Status Checking -2023 | అమ్మఒడి చెల్లింపు స్థితి తనిఖీ -2023
  • బంపరాఫర్ .. రైతులకు సగం ధరకే ట్రాక్టర్ | Central Government Has Brought the Pradhan Mantri Tractor Yojana Scheme
  • PM Tractor Yojana 2023: కేంద్రం గొప్ప పథకం.. సగం ధరకే ట్రాక్టర్.. అర్హులెవరు.. దరఖాస్తు ఎలా.. మొత్తం డీటెయిల్స్ ఇవే..
  • వాలంటీర్ల హాజరు రిపోర్ట్ | Volunteers Attendnace Report
  • AP: CM సంచలన నిర్ణయం: పెన్షన్@ రూ. 4,000.!? Volunteers Salary Increased to Rs.10,000/- ?
  • వైయస్సార్ పెళ్లి | YSR Pelli Kaanuka Important Update
  • విడాకులు తీసుకున్న ఒంటరి వ్యక్తులకు రైస్ కార్డు | Rice Card for Divorced Single Persons
  • YSR Pension Kanuka Hike
  • ఆధార్ OTP తో మీ వైయస్సార్ చేయూత పేమెంట్ స్టేటస్ తెలుసుకోండి
  • మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం | నా భూమి నా దేశం సర్కులర్ తెలుగు
  • YSR CHEYUTHA scheme 2023-24
  • Ammavodi-2023 – eKYC | అమ్మఒడి-2023 – ఇకెవైసి
  • ఖరీఫ్ సీజన్ : పంట నమోదు ఫారం | Kharif Season : Crop Registration Form
  • వైఎస్సార్ వాహన మిత్ర 2023-24 సంవత్సరానికి సంబంధించి GO విడుదల | YSR Vahana Mitra GO release for the year 2023-24
  • వాలంటీర్ల గౌరవ భృతి సమాచారం | Honorarium information for volunteers
  • వైఎస్ఆర్ చేయూత క్రొత్తగా రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కావలసిన డాక్యుమెంట్స్ | Documents required for fresh registration of YSR signature
  • వైఎస్సార్ కళ్యాణమస్తు 3వ విడత అప్డేట్ | YSR Kalyanamastu 3rd installment update
  • YSR Pension Kanuka Details (వైఎస్ఆర్ పెన్షన్ కానుక వివరాలు)
  • Jagananna Suraksha (జగనన్న సురక్ష)
  • AP Mission Vatsalya | ఆంధ్రప్రదేశ్-మిషన్ వాత్సల్య | అనాధ పిల్లలకు నెలకు 4000 రూపాయలు
  • Mission Vatsalya Scheme Date Extended | మిషన్ వాత్సల్య పథకం గడువు పొడిగింపు
  • Jagananna Vasathi Deevena 2023 Date Fixed | Starts in Ananthapur | జగనన్న వసతి దీవెన 2023 అనంతపురంలో ప్రారంభమవుతుంది
  • YSR PENSION KANUKA & AASARA Key Contacts | HelpLine Numbers District
  • సాధారణ పరిపాలన శాఖ | దార్శనికత మరియు లక్ష్యం | రాష్ట్ర చిహ్నం | రాష్ట్ర గేయం | వ్యవస్థా స్వరూపం | చరిత్ర
  • YSR Cheyutha Mobile App. Usage Total Process for Volunteers
  • AP Govt March and April Program & Welfare Schemes Schedule 2023 | CM YS Jagan
  • Jagananna Vidya Deevena March 2023 Amount Credit Date Full Information
  • CFMS ID -Adhar Link -2023
  • MLC Voter Card Status & Polling Station Details Checking-2023
  • 1000 Views కోసం Youtube ఎంత డబ్బు చెల్లిస్తుంది ? | యూట్యూబర్‌ల కోసం ట్రిక్స్ | 1K వీక్షణలకు YouTube చెల్లింపులు
  • GSWS, VOLUNTEER ALL APPS | వాలంటీర్ అన్ని యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకోండి
  • e – crop booking Procedure AP | ఇ – క్రాప్ బుకింగ్ విధానం తెలుసుకొండి
  • Villages Digital Librarys – మరో 6,965 గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీలు
  • Apply for JAGANANNA VIDESHI VIDHYA DEEVENA SCHEME 2023 | జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం 2023 ఆన్లైన్ దరఖాస్తు
  • Jagananna Videshi Vidya Deevena 2023 – జగనన్న విదేశీ విద్యా దీవెన
  • Jagananna Videshi Vidhya Deevena | List of QS Ranking Universities for 2023
  • TS, AP March Holidays List : ఈ మార్చి నెలలో 8 రోజులు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు.. హోళీ, ఉగాదితో పాటు హాలీడేస్ లిస్ట్ ఇదే
  • Jagananna Vidya Deevena Scheme 2023 Benifit Credit Date | About the Scheme
  • పెరిగిన LPG సిలిండర్ ధర: దేశీయ మరియు వాణిజ్య LPG సిలిండర్ ధరలు నేటి నుండి పెరిగాయి
  • డీఏ పెరిగిన తుది అప్‌డేట్: శుభవార్త: ఉద్యోగుల డీఏలో 6% పెంపునకు ఉత్తర్వులు జారీ
  • Amma Odi : ఆర్టీఈకి అమ్మఒడి మెలిక! విద్యాహక్కు చట్టానికి సర్కారు వింత భాష్యం
  • రేషన్‌.. పరేషాన్‌ | Ration-Pareshan

Pages

  • About
  • Blog
  • Contact
  • Home
  • Media
  • Navaratnalu | Andhra Pradesh State CM Sri YS Jagan Mohan Reddy Innovations

Copyright © 2026 · eleven40 Pro Theme on Genesis Framework · WordPress · Log in