Navaratnalu

  • Contact us

APSCSCL Officers List 2023

January 12, 2023 by bharathi

Through this article you can find Andhra Pradesh State Civil Supplies Corporation Limited (APSCSCL) Officers List, their address, contact details.

Sri-Karumuri-Venkata-Nageswara-Rao

Andhra Pradesh State Honourable Chief Minister
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గౌరవనీయ ముఖ్యమంత్రి – శ్రీ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారు

Sri Y.S.Jagan Mohan Reddy,
Hon’ble Chief Minister,
Government of Andhra Pradesh.


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వినియోగదారుల వ్యవస్థ, ఆహారం & పౌర సరఫరాల మంత్రి, – శ్రీ కారుమూరి వెంకట నాగేశ్వరరావు

Sri Karumuri Venkata Nageswara Rao,

Minister for Consumer Affairs,Food & Civil Supplies – Government of Andhra Pradesh.


Board of Directors – బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్


CHAIRMAN – చైర్మన్

Dwarampudi-Bhaskar-Reddy

Name : Sri. Dwarampudi Bhaskar Reddy,

Designation : Chairman,

Place : AP State Civil Supplies Corporation Ltd., Vijayawada.


VICE CHAIRMAN & MANAGING DIRECTOR – వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్

G-Veerapandian-IAS

Name : Sri. G Veerapandian, IAS

Designation : VC & Managing Director (FAC),

Place : AP State Civil Supplies Corporation Ltd., Vijayawada.

Phone No. : 0866-2551915

Fax No. : 0866-2551913

eMail-id : md.apscsc@ap.gov.in


OTHER OFFICIAL DIRECTORs – ఇతర అధికారిక డైరెక్టర్లు

Sri-S-Dilli-Rao-IAS

Name : Sri. S Dilli Rao, IAS

Designation : Director of Civil Supplies,

Place : Consumer Affairs, Food & Civil Supplies Department, Govt. of AP.


Name : Sri. K Adinarayana

Designation : Joint Secretary to Govt.,

Place : Finance Department, Govt. of AP.


MD_APSWC

S-Srikantanatha-Reddy-IFS

Name : Sri. S Srikantanatha Reddy, IFS,

Designation : Managing Director (FAC),

Place : AP State Ware Hosuing Corporation., Vijayawada.


MD_APCoOSGFL

Name : Sri. C Babu Rao,

Designation : Managing Director ,

Place : AP Co-Operative Oil Seeds Growers Federation Ltd., Vijayawada.


MD_AP_MARK_FED

P-S-Pradyumna-IAS

Name : Sri. P S Pradyumna, IAS,

Designation : Managing Director,

Place : AP Co-Operative Marketing Federation Ltd., Vijayawada.


Controller_legal_metrology

K-R-M-Kishore-Kumar-IPS

Name : Sri. K R M Kishore Kumar, IPS,

Designation : Controller, Legal Metrology ,

Place : Vijayawada.


OTHER NON-OFFICIAL DIRECTORs

Nanyampalli-Jagan-Mohan-Yadav

Name : Sri. Nanyampalli Jagan Mohan Yadav,

Place : ANANTHAPUR.


Mysore-Sreenivasa-Murthy

Name : Sri. Mysore Sreenivasa Murthy 

Place : CHITTOOR


K-B-S-Pragathi

Name : Smt. K B S Pragathi

Place : GUNTUR.


Pamulapati-Sirisha

Name : Smt. Pamulapati Sirisha,

Place : GUNTUR.


Gurrampati-Sundara-Rami-Reddy

Name : Sri. Gurrampati Sundara Rami Reddy,

Place : Y S R KADAPA.


Shaik-Shabbir-Valli

Name : Sri. Shaik Shabbir Valli,

Place : Y S R KADAPA.


Dasireddy-Gangadhar-Reddy

Name : Sri. Dasireddy Gangadhar Reddy,

Place : Y S R KADAPA.


Vasireddy-Roja-Rani

Name : Smt. Vasireddy Roja Rani,

Place : Y S R KADAPA.


Grandhivemula-Parvathi

Name : Kum. Grandhivemula Parvathi,

Place : KURNOOL.


Kotambeti-Bharathi

Name : Smt. Kotambeti Bharathi,

Place : SPSR NELLORE.


Molli-Demudu-CHINNA

Name : Sri. Molli Demudu (CHINNA)

Place : VISAKHAPATNAM.


Andhra Pradesh (Head Office) – General Managers

Chief Finance Officer
Sri. A V N PRASAD


Head-Office Managers

Manager (Admn.& vig.,)
Sri. Y Srinivas Murthy

Manager (Finance)
Smt. K Manju Bhargavi

Manager (PDS)
Sri. Y Srinivas Murthy

Manager (Audit)
Sri. A Sai Ram


Andhra Pradesh State Civil Supplies Corporation Limited

Address : IV th & V th Floor, Corp.Office H.No.10-152/1, Sri Sai Towers, Ashok Nagar, Beside Siris Company, Kanuru, Bandar Road, Vijayawada-520007.


If anyone has doubts (or) queries regarding above topic, please feel free to tell us through below comment session.

Filed Under: Ministers Tagged With: Rice

బియ్యం వాహనం Andhra Pradesh – Rice Door Delivery Vehicle | ఆంధ్ర ప్రదేశ్ – రైస్ డోర్ డెలివరీ వెహికల్

January 12, 2023 by bharathi

The Rice Vehicle – బియ్యం వాహనం

Government of Andhra Pradesh

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం

ప్రజా పంపినీ వ్యవస్థ

ఇంటివద్దకే నిత్యావసర సరకుల పంపిని

ఎప్పుడు లేని విదంగా మెరుగుపరిచిన నాణ్యమైన బియ్యం

స్వర్ణ రక౦ మధ్యస్థ సన్నబియ్యం

the-rice-vehicle

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం పౌరసరఫరాల సంస్థ 

Civil Supplies organization

ఇంటి వద్దకే నిత్యావసర సరుకుల పంపిణీ

Delivery of essential commodities at home


Government of Andhra Pradesh

Public pumping system

Home delivery of essential goods

Improved quality rice like never before

Swarna Rakat is medium fine rice


If anyone has doubts (or) queries regarding above topic, please feel free to tell us through below comment session.

Filed Under: News

సీఎం జగన్‌, జగనన్న తోడు పథకం | ఈ రోజే చిరు వ్యాపారుల ఖాతా లో Rs.10000/- జమ చేశారు

January 11, 2023 by bharathi

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చిన్న వ్యాపారులందరికీ శుభవార్త (చిరు వ్యాపారులకు పెట్టుబడి పేరిట వడ్డీ లేని రుణాలు) : ఏపీలో చిరువ్యాపారులకు సంక్రాంతి ముందుగానే వచ్చేసింది. పెట్టుబడి రుణంతో అండగా నిలుస్తూ, ఆర్థికంగా వాళ్లు నిలదొక్కుకునేందుకు జగనన్న తోడు పథకం ఎంతగానో ఆసరాగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో, ఈ రోజు ఆరో విడుత నగదును సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు తన క్యాంప్‌ కార్యాలయంలో బటన్‌ నొక్కి జమ చేశారు. అంతకు ముందు పలువురు చిరువ్యాపారులు ఈ పథకం వల్ల తాము ఎలా బాగుపడ్డామనేది వివరించగా. సీఎం జగన్‌ సంతోషించారు. ఇక ఈ కార్యక్రమంలో సంబంధిత మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గత నాలుగేళ్లలో సీఎం జగన్‌ ప్రభుత్వం చిరువ్యాపారులకు జగనన్న తోడు పథకం ద్వారా ఎలా అండగా నిలబడిందనేది ఈ సందర్భంగా వాళ్లు సీఎం జగన్‌కు వివరించారు. వివిధ జిల్లాల కలెక్టరేట్ల నుంచి కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.

బుధవారం (11 జనవరి 2023) : అర్హులు అయిన ప్రతి ఒక్క చిరు వ్యాపారులకు సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు తన క్యాంప్‌ కార్యాలయంలో బటన్‌ నొక్కి రూ.10 వేలు జమ చేశారు. కావున అర్హులు అయిన ప్రతి ఒక్క చిరు వ్యాపారులు మీ ఖాతా ని చెక్ చేసుకోండి. ఎవరికైనా రాకుంటే వెంటనే మీ సచివాలయం లో సంక్షేమ అభివృద్ధి అధికారి ని సంప్రదించండి.

మీ సచివాలయం గురించి తెలుసుకోండి

CM-Jagananna-Thodu-2023

జగనన్న తోడు పథకం గురించి : ఇప్పటిదాకా ఈ పథకం  ద్వారా 15,31,347 మందికి రూ.2,406 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించారు. గత ఆరు నెలలకు సంబంధించి రూ.15.17 కోట్లు వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ చేశారు . లబ్ధిదారుల్లో 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఉన్నారు.

Andhra Pradesh CM YS Jagan Mohan Reddy To Disburse Interest-Free Loans To Small Vendors Under Jagananna Thodu చిరు వ్యాపారులకు పెట్టుబడి పేరిట వడ్డీ లేని రుణాలతో.

YS Jagan Mohan Reddy, Jagananna Thodu Scheme, Tadepalle, camp office, street vendors, Loans, సీఎం జగన్‌, జగనన్న తోడు పథకం, తాడేపల్లి, సీఎం క్యాంప్‌ కార్యాలయం, చిరువ్యాపారులు

సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు తమ క్యాంపు కార్యాలయంలో ప్రసంగిస్తూ : చిరు వ్యాపారులు వారి కష్టంపైనే ఆధారపడతారు. వాళ్లు సమాజానికి గొప్ప మేలు చేస్తున్నారు. అందుకే వాళ్ల పెట్టుబడికి భరోసా కల్పిస్తున్నాం. చిరు వ్యాపారుల జీవనోపాధికి అండగా జగనన్న తోడు పథకం నిలుస్తోంది. ఒక్కో వ్యాపారికి ఎలాంటి గ్యారెంటీ లేకుండానే రూ.10వేల వరకు వడ్డీలేని రుణం అందిస్తున్నాం. కొత్తగా 3.95 లక్షల మంది చిరు వ్యాపారులకు కొత్తగా రూ.395 కోట్ల రుణాలు అందిస్తున్నామని సీఎం జగన్‌ తెలిపారు. 

CM YS Jaganmohan Reddy said that the small traders depend on their difficulties and that’s why we stand by them. As part of the Jagananna Todu scheme at the camp office on Wednesday, he spoke at the cash deposit program for interest-free loans to small traders.

‘‘పాదయాత్రలో.. తోపుడు బండ్ల వ్యాపారుల కష్టాలు చూశాను. వాళ్లు సమాజానికి గొప్ప మేలు చేస్తున్నారు. అందుకే వాళ్ల పెట్టుబడి కష్టం కావొద్దనే జగనన్న తోడు పథకం తీసుకొచ్చాం. లబ్ధీదారుల పూర్తి వడ్డీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. లబ్ధిదారుల బ్యాంక్‌ ఖాతాల్లో ఈరోజే ఈ వడ్డీని జమ చేస్తున్నాం’’ అని సీఎం జగన్‌ వెల్లడించారు. అర్హత ఉండి కూడా పథకం అందుకోని వారు ఉంటే.. వారికి కూడా లబ్ధి చేకూరుస్తామని స్పష్టం చేశారు సీఎం జగన్‌.

ఏపీలో చిరువ్యాపారులకు సంక్రాంతి ముందుగానే వచ్చేసింది. పెట్టుబడి రుణంతో అండగా నిలుస్తూ.. ఆర్థికంగా వాళ్లు నిలదొక్కుకునేందుకు జగనన్న తోడు పథకం ఎంతగానో ఆసరాగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో.. ఆరో విడుత నగదును సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంప్‌ కార్యాలయంలో బటన్‌ నొక్కి జమ చేశారు. అంతకు ముందు పలువురు చిరువ్యాపారులు ఈ పథకం వల్ల తాము ఎలా బాగుపడ్డామనేది వివరించగా.. సీఎం జగన్‌ సంతోషించారు.

ఇక ఈ కార్యక్రమంలో సంబంధిత మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గత నాలుగేళ్లలో సీఎం జగన్‌ ప్రభుత్వం.. చిరువ్యాపారులకు జగనన్న తోడు పథకం ద్వారా ఎలా అండగా నిలబడిందనేది ఈ సందర్భంగా వాళ్లు సీఎం జగన్‌కు వివరించారు. వివిధ జిల్లాల కలెక్టరేట్ల నుంచి కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.


సమస్యల పరిష్కారం కొరకు టోల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదించండి : 1902


పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ సెషన్ ద్వారా మాకు తెలియజేయండి.

Filed Under: Jagananna Chedodu

డ్వాక్రా రుణమాఫీ రూ.12500 ఈ నెల ఆకరిలో అకౌంట్ లో జమ అవుతుంది

January 10, 2023 by bharathi

Latest Update (20th January 2023) : డ్వాక్రా మహిళలకు డ్వాక్రా రుణమాఫీ డబ్బు జనవరి నెల ఆఖరి లో గాని లేదా ఫిబ్రవరి నెల మొదటి వారంలో గానీ జమ చేయబడుతుంది.

డ్వాక్రా మహిళల కు శుభవార్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 15వ తేదీ లోపు డ్వాక్రా రుణమాఫీ రూ.12,500/- అకౌంట్ లో జమ చేయాలని నిర్ణయించింది. కావున అర్హులైన అభ్యర్థులందరూ మీరు మీ పేరు జాబితా లో వుందో లేదో తెల్సుకోవడానికీ గ్రామ వార్డు సచివాలయం వెళ్లి తెలుసుకోవాలి. ప్రతి డ్వాక్రా గ్రూప్ కి కూడా గరిష్టంగా 5 లక్షలు అయితే రుణ మాఫీ చేస్తా అని చెప్పారు. ఈ మొత్తాన్ని 4 దశలలో మంజూరు చేస్తా అని చెప్పారు. అదే విధముగా ఇప్పుడు గ్రూప్ కి 1 లక్ష 25 వేలు అంటే 10 మంది సభ్యులు కి కలిపి (12 వేల 5 వందల రూపాయలు ఒక్కొక్కరికి ) అందజేస్తున్నారు.

Dwakra-women-runa-mafi-2023

Good news for Dwakra women Andhra Pradesh government has decided to deposit Dwakra loan waiver Rs.12,500/- in the account before 15th of this month. So all the eligible candidates should go to the Gram Ward Secretariat to know whether your name is in the list or not. He said that loan waiver will be given to each Dwakra group if the maximum amount is 5 lakhs. He said that this amount will be sanctioned in 4 phases. Similarly, now they are giving 1 lakh 25 thousand to the group i.e. 10 members together (12 thousand 5 hundred rupees each).

సమస్యల పరిష్కారం కొరకు టోల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదించండి : 1902


పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ సెషన్ ద్వారా మాకు తెలియజేయండి.

Filed Under: News

YSR EBC Nestham – Rs.15000 Approved for All Eligible Candidates | ఈబీసీ నేస్తమ్ మంజూరైంది FY 2023

January 10, 2023 by bharathi

Good news for all those Women’s who are eligible for EBC Nestham, AP State government approved will be deposit Rs.15000/- Rupees for EBC women after 15th January 2023. All the eligible candidates lists are available at your sachivalayam. You can list your name in your Grama / Ward sachivalayam.

ఈబీసీ నేస్తం ఎలిజిబుల్ లిస్ట్ ఎలా చెక్ చేసుకోవాలి

If there are new candidates applied for YSR EBC Nestham newly, you must and should check your name is in list or not ? The eligible candidates list is available at your Grama / Ward Sachivalayams.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం

ఆర్థికంగా వెనుకబడిన అగ్రవరాల సంక్షేమ శాఖ

YSR-EBC-Nestham-FY-2023

Government of Andhra PRadesh

Department of Economically Backward Welfare

When Credit YSR EBC Nestham – Rs.15000 for Financial Year (FY) 2023 ?
The expected date is 15th January 2023 (May be after 15th January 2023)

About YSR EBC Nestham : Yearly financial assistance of Rs.15,000/- each to EBC women from Brahmin, Vysya, Velama, Kshatriya, Kamma, Reddy and Muslim Communities from Financial Year 2021-2022 onwards.

EBC-Nestham-2023

రాష్ట్రవ్యాప్తంగా 45 నుండి 60 ఏళ్ల లోపు ఉన్న బ్రాహ్మణ, వైశ్య, వెలమ, క్షత్రియ, కమ్మ, రెడ్డి మరియు ముస్లిం వర్గాలకు చెందిన అర్హులు ఐన పేద అక్కచెల్లెమ్మలకు అర్థిక సాయం.

Result : Expected to benefit over 6 lakh women between the ages of 45 to 60


సమస్యల పరిష్కారం కొరకు టోల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదించండి : 1902


పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ సెషన్ ద్వారా మాకు తెలియజేయండి.

Filed Under: EBC Nestham

  • « Previous Page
  • 1
  • …
  • 50
  • 51
  • 52
  • 53
  • 54
  • 55
  • Next Page »

Recent Posts

  • Sachivalayam Aadhar Camps in August 2023 | ఆగష్టు నెలలో సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు
  • ఏపీ ఉద్యోగులు పెన్షనర్లకు 2022 జులై DA ప్రకటన | ఏ బేసిక్‌ వారికి ఎంత వస్తుందో చిటికెలో తెలుసుకోండి
  • ప్రధానమంత్రి ముద్ర యోజన (Pradhan Mantri Mudra Yojana) – PMMY | Updates
  • తెలంగాణా గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలు | Central Government Schemes in Telangana Villages
  • Minority Bandhu 2023 – మైనారిటీ బంధుకు సర్వం సిద్ధం
  • YSR NethaAnna Nestham (BENEFICIARY OUT REACH APP) Full Detailed Process
  • YSR Kapu Nestham 2023 Release Date – వైఎస్ఆర్ కాపు నేస్తం 2023 అమౌంట్ విడుదల తేదీ ఖరారు
  • పీఎం విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ పథకం 2023 | PM Vishwakarma Kaushal Samman Scheme 2023
  • Ammavodi Payment Status Checking -2023 | అమ్మఒడి చెల్లింపు స్థితి తనిఖీ -2023
  • బంపరాఫర్ .. రైతులకు సగం ధరకే ట్రాక్టర్ | Central Government Has Brought the Pradhan Mantri Tractor Yojana Scheme
  • PM Tractor Yojana 2023: కేంద్రం గొప్ప పథకం.. సగం ధరకే ట్రాక్టర్.. అర్హులెవరు.. దరఖాస్తు ఎలా.. మొత్తం డీటెయిల్స్ ఇవే..
  • వాలంటీర్ల హాజరు రిపోర్ట్ | Volunteers Attendnace Report
  • AP: CM సంచలన నిర్ణయం: పెన్షన్@ రూ. 4,000.!? Volunteers Salary Increased to Rs.10,000/- ?
  • వైయస్సార్ పెళ్లి | YSR Pelli Kaanuka Important Update
  • విడాకులు తీసుకున్న ఒంటరి వ్యక్తులకు రైస్ కార్డు | Rice Card for Divorced Single Persons
  • YSR Pension Kanuka Hike
  • ఆధార్ OTP తో మీ వైయస్సార్ చేయూత పేమెంట్ స్టేటస్ తెలుసుకోండి
  • మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం | నా భూమి నా దేశం సర్కులర్ తెలుగు
  • YSR CHEYUTHA scheme 2023-24
  • Ammavodi-2023 – eKYC | అమ్మఒడి-2023 – ఇకెవైసి
  • ఖరీఫ్ సీజన్ : పంట నమోదు ఫారం | Kharif Season : Crop Registration Form
  • వైఎస్సార్ వాహన మిత్ర 2023-24 సంవత్సరానికి సంబంధించి GO విడుదల | YSR Vahana Mitra GO release for the year 2023-24
  • వాలంటీర్ల గౌరవ భృతి సమాచారం | Honorarium information for volunteers
  • వైఎస్ఆర్ చేయూత క్రొత్తగా రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కావలసిన డాక్యుమెంట్స్ | Documents required for fresh registration of YSR signature
  • వైఎస్సార్ కళ్యాణమస్తు 3వ విడత అప్డేట్ | YSR Kalyanamastu 3rd installment update
  • YSR Pension Kanuka Details (వైఎస్ఆర్ పెన్షన్ కానుక వివరాలు)
  • Jagananna Suraksha (జగనన్న సురక్ష)
  • AP Mission Vatsalya | ఆంధ్రప్రదేశ్-మిషన్ వాత్సల్య | అనాధ పిల్లలకు నెలకు 4000 రూపాయలు
  • Mission Vatsalya Scheme Date Extended | మిషన్ వాత్సల్య పథకం గడువు పొడిగింపు
  • Jagananna Vasathi Deevena 2023 Date Fixed | Starts in Ananthapur | జగనన్న వసతి దీవెన 2023 అనంతపురంలో ప్రారంభమవుతుంది
  • YSR PENSION KANUKA & AASARA Key Contacts | HelpLine Numbers District
  • సాధారణ పరిపాలన శాఖ | దార్శనికత మరియు లక్ష్యం | రాష్ట్ర చిహ్నం | రాష్ట్ర గేయం | వ్యవస్థా స్వరూపం | చరిత్ర
  • YSR Cheyutha Mobile App. Usage Total Process for Volunteers
  • AP Govt March and April Program & Welfare Schemes Schedule 2023 | CM YS Jagan
  • Jagananna Vidya Deevena March 2023 Amount Credit Date Full Information
  • CFMS ID -Adhar Link -2023
  • MLC Voter Card Status & Polling Station Details Checking-2023
  • 1000 Views కోసం Youtube ఎంత డబ్బు చెల్లిస్తుంది ? | యూట్యూబర్‌ల కోసం ట్రిక్స్ | 1K వీక్షణలకు YouTube చెల్లింపులు
  • GSWS, VOLUNTEER ALL APPS | వాలంటీర్ అన్ని యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకోండి
  • e – crop booking Procedure AP | ఇ – క్రాప్ బుకింగ్ విధానం తెలుసుకొండి
  • Villages Digital Librarys – మరో 6,965 గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీలు
  • Apply for JAGANANNA VIDESHI VIDHYA DEEVENA SCHEME 2023 | జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం 2023 ఆన్లైన్ దరఖాస్తు
  • Jagananna Videshi Vidya Deevena 2023 – జగనన్న విదేశీ విద్యా దీవెన
  • Jagananna Videshi Vidhya Deevena | List of QS Ranking Universities for 2023
  • TS, AP March Holidays List : ఈ మార్చి నెలలో 8 రోజులు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు.. హోళీ, ఉగాదితో పాటు హాలీడేస్ లిస్ట్ ఇదే
  • Jagananna Vidya Deevena Scheme 2023 Benifit Credit Date | About the Scheme
  • పెరిగిన LPG సిలిండర్ ధర: దేశీయ మరియు వాణిజ్య LPG సిలిండర్ ధరలు నేటి నుండి పెరిగాయి
  • డీఏ పెరిగిన తుది అప్‌డేట్: శుభవార్త: ఉద్యోగుల డీఏలో 6% పెంపునకు ఉత్తర్వులు జారీ
  • Amma Odi : ఆర్టీఈకి అమ్మఒడి మెలిక! విద్యాహక్కు చట్టానికి సర్కారు వింత భాష్యం
  • రేషన్‌.. పరేషాన్‌ | Ration-Pareshan

Pages

  • About
  • Blog
  • Contact
  • Home
  • Media
  • Navaratnalu | Andhra Pradesh State CM Sri YS Jagan Mohan Reddy Innovations

Copyright © 2026 · eleven40 Pro Theme on Genesis Framework · WordPress · Log in