Navaratnalu

  • Contact us

జగనన్న వసతిదీవెన | Jagananna Vasathi Deevena Full Details | Eligibility | Application Process

January 28, 2023 by bharathi

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం

జగనన్న వసతిదీవెన అంటే ఏమిటి ?

పేద విద్యార్దులు ఉన్నత విద్యను కొనసాగించుటకై ఆర్టిక భరోసా ఇచ్చి ప్రోత్సహించడమే పధకం లక్ష్యం.

అర్హతలు :

కుటుంబ వార్షిక ఆదాయం రూ.2,50,000/- లోపు ఉన్నవారు అర్హులు.

కుటుంబానికి వ్యవసాయ భూమి మాగాణి అయితే 10 ఎకరాలు కన్న తక్కువ లేదా మెట్ట భూమి అయితే 25 ఎకరాలకన్న తక్కువ లేదా మాగాణి మరియు మెట్ట కలిపి 25 ఎకరాలు లోపు ఉన్నవారు అర్హులు.

కుటుంబ సభ్యులలో ఏ ఒక్కరు ప్రభుత్వ ఉద్యోగి / ఆదాయ పన్ను చెల్లింపుదారు / పెన్నన్‌ దారుడు ఉన్న యెడల అర్హులు కారు ( పారిశుధ్య కార్మికులు మినహా).

పట్టణ ప్రాంతములో 1,500 చ.అ.లు కన్నా తక్కువ బిల్లప్‌ ఏరియా (నివాస మరియు వాణిజ్య భవనం) కలిగిన కుటుంబం అర్హులు.

ఐ.టి.ఐ, పాలిటెక్నిక్‌, డిగ్రీ ఆపై కోర్సులను ప్రభుత్వము గుర్తింపు వున్న కళాశాలల్లో చదువుతున్న వారు అర్హులు.

జాబితాలో పేరు లేనివారు దరఖాస్తు చేసుకొనే విధానము:

2023-24 సంవత్సరంలో అనర్హత జాబితాలో వున్నవారు అభ్యంతరములు వున్నట్లెతే, వారి అర్హత బుజువులతో గ్రామ / వార్డు సచివాలయం ద్వారా “నవశకం” లాగిన్‌ లో అభ్యంతరములు దాళఖులు చేసిన యెడల వాటిని పరిశీలించి తగు చర్య గైకొనబడును.

2023-24 విద్యా సంవత్సరంలో కళాశాలలు తెరచిన పిమ్మట అర్హతగల విద్యార్దులు తమ దరఖాస్తులను వారి కళాశాల ద్వారా “జ్ఞానభూమి ” పోర్టల్‌ నందు నమోదు చేసుకొనవచ్చును. లేదా దరఖాస్తులను గ్రామ / వార్డు వాలంటీర్ల ద్వారా కాని, లేదా స్వయంగా గ్రామ / వార్డు సచివాలయం నందు గాని దరఖాస్తు చేసుకోవచ్చు. 

అర్హులైన దరఖాస్తుదారునికి YSR (Your Service Request- మీ సేవల అభ్యర్థన) నెంబర్‌ ఇవ్వబడుతుంది. 

Jagananna-Vasathi-Deevena

సలహాలు, సూచనలు మరియు ఫిర్యాదుల కొరకు టోల్ ఫ్రీ నెంబర్ : 1902


పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.

Filed Under: Vasathi Deevena

AP Government Schemes & Benefits | ప్రభుత్వ పథకాలు మరియు వివరణ

January 28, 2023 by bharathi

వై.ఎస్.ఆర్. చేయూత

జగనన్న వసతిదీవెన

వై.యస్‌.ఆర్‌. నేతన్న నేస్త

పేదలందరికీ ఇల్లు


పై అంశాలకి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.

Filed Under: Navaratnalu

వై.ఎస్.ఆర్. చేయూత | YSR Cheyutha Scheme Eligibility | Application Procedure

January 28, 2023 by bharathi

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం

వై.ఎస్.ఆర్. చేయూత అంటే ఏమిటి ?

45 – 60 సంవత్సరముల మధ్య వయస్సు ఉన్నఎస్.సి. / ఎస్.టి. / బి.సి. / మైనారిటీ మహిళల ఆర్థిక సాధికారత వరకు సంవత్సరానికి రూ.18,750/- చొప్పున నాలుగు సంవత్సరాలలో ఒక్కొక్కరికి రూ.75,000/- లు వై.ఎస్.ఆర్. చేయూత పథకం ద్వారా ఆర్థిక సహాయం అందించబడుతుంది.

అర్హతలు :

మొత్తం కుటుంబ అదాయం గ్రామీణ ప్రాంతాలలో నెలకు రూ.10,000 మరియు పట్టణ ప్రాంతాలలో అయితే రూ.12,000 కంటే తక్కువ ఉండాలి.

మొత్తం కుటుంబానికి ౩ ఎకరాల మాగాణి భూమి లేదా 10 ఎకరాల మెట్ట లేదా మాగాణి మరియు మెట్ట భూములు రెండు కలికి 10 ఎకరాలు మించరాదు.

కుటుంబంలో ఏ ఒక్కరు ప్రభుత్వ ఉద్యోగి లేదా పింఛనుదారుడై ఉండరాదు (పారిశుధ్య కార్మికులకు మినహాయింపు).

కుటుంబం నివసిస్తున్న గృహం (సొంతం/ అద్దె) యొక్క నెలవారీ విద్యుత్‌ వినియోగ బిల్లు 300 యూనిట్లు లోపు ఉండవలెను. (గత ఆరు నెలల విద్యుత్‌ వినియోగ బిల్లు యొక్క సగటు 300 యూనిట్లు లేదా అంతకు తక్కువ ఉండవలెను.)

పట్టణ ప్రాంతంలో నిర్మాణపు స్థలము 1000 చదరపు అడుగులు కంటే తక్కువ ఉండాలి.

కుటుంబ సభ్యులలో ఏ ఒక్కరికైన 4 వీలర్‌ (నాలుగు చక్రములు) సొంత వాహనము ఉన్నట్లయితే (ఆటో,టాక్సీ మరియు ట్రాక్టర్‌ ఇందుకు మినహాయింపు) అనర్హులుగా పరిగణించవలెను.

కుటుంబంలో ఏ ఒక్కరు ఆదాయపు పన్ను చెల్లించే పరిధిలో వుండరాదు.

ఆధార్‌ కార్డు కలిగి ఉండాలి.

ప్రభుత్వం జారీచేసిన సమగ్ర కులధృవీకరణ పత్రం (S.C., S.T., B.C., Minarity) కలిగి ఉండవలెను.

దరఖాస్తు చేసుకొనే విధానము: –

అర్హత కల్గిన వారు సమగ్ర కులధృవీకరణ పత్రం మరియు ప్రభుత్వ గుర్తింపు కార్డుతో పాటు స్వయంగా గ్రామ/వార్డు సచివాలయాలలో గానీ లేదా గ్రామ/వార్డు వాలంటీర్ల ద్వారా గానీ దరఖాస్తు చేసుకోవచ్చును.

అర్హులైన దరఖాస్తుదారునికి YSR (Your Service Request- మీ సేవల అభ్యర్థన) నెంబర్‌ ఇవ్వబడుతుంది.

దరఖాస్తు చేసిన లబ్దిదారులకు నిర్దేశించిన ప్రక్రియలు అన్నీ పూర్తిచేసి అర్హత కలిగిన వారికి రూ.18,750/- ప్రభుత్వముచే అందించబడుతుంది.

YSR Cheyutha

సలహాలు, సూచనలు మరియు ఫిర్యాదుల కొరకు టోల్ ఫ్రీ నెంబర్ : 1902


పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.

Filed Under: YSR Cheyutha

Grama-Ward Sachivalayam – Labour Certificate – Application Forms Download

January 27, 2023 by bharathi

Labour Certificate Application Forms

Application for Integrated Registration of Establishment under Labour Laws

Combined Annual return under Labour Acts for the year ending 31st March2016

Combined Annual Return under Labour Laws

Application for Integrated Registration of Establishment Under Labour Laws

Updation of Integrated Registration (Establishment) Data Under Labour Laws

Updation of Integrated Registration (Establishment) Under Labour Laws

 

Filed Under: Certificate

YSR రైతు భరోసా పథకం 2023 | ఈ రోజే 6000 వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ

January 26, 2023 by bharathi

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ శుభవార్త : ఏపీలో రైతులందరికీ పెట్టుబడి రుణంతో అండగా నిలుస్తూ, ఆర్థికంగా వాళ్లు నిలదొక్కుకునేందుకు YSR రైతు భరోసా పథకం ఎంతగానో సహాయంగా నిలుస్తోంది.ఈ నేపథ్యంలో, ఈ రోజు ఏపీలో రైతులందరికీ సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు ఈ రోజు రిపబ్లిక్ డే సందర్భంగా రైతులందరికీ వారి ఖాతాల్లో 4000 వేల రూపాయలు  జమ చేస్తామని గవర్నమెంటు శుభ వార్త చెప్పింది, అలాగే కేంద్ర ప్రభుత్వం నుండి pm kisan 2000 వేల రూపాయలు కలిపి మొత్తం 6000 వేల రూపాయలు రైతులకు అయితే ఈనెల ఆఖర్లో గాని లేదా ఫిబ్రవరి నెల మొదటి వారంలో గాని అందజేస్తారని కేంద్ర ప్రభుత్వం నుంచి అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్ అయితే వచ్చింది.

అర్హులైన ప్రతి ఒక్క రైతుకు కూడా ఈ డబ్బులు అయితే ఖచ్చితంగా అందుతుంది

మీరు వెంటనే మీ గ్రామ వార్డు సచివాలయానికి వెళ్లి మీ పేరు లిస్టులో వచ్చిందో లేదో తెలుసుకోండి

YSR Rythu Bharosa Scheme 2023


సమస్యల పరిష్కారం కొరకు టోల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదించండి : 1902


పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ సెషన్ ద్వారా మాకు తెలియజేయండి.

 

Filed Under: Uncategorised

  • « Previous Page
  • 1
  • …
  • 45
  • 46
  • 47
  • 48
  • 49
  • …
  • 55
  • Next Page »

Recent Posts

  • Sachivalayam Aadhar Camps in August 2023 | ఆగష్టు నెలలో సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు
  • ఏపీ ఉద్యోగులు పెన్షనర్లకు 2022 జులై DA ప్రకటన | ఏ బేసిక్‌ వారికి ఎంత వస్తుందో చిటికెలో తెలుసుకోండి
  • ప్రధానమంత్రి ముద్ర యోజన (Pradhan Mantri Mudra Yojana) – PMMY | Updates
  • తెలంగాణా గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలు | Central Government Schemes in Telangana Villages
  • Minority Bandhu 2023 – మైనారిటీ బంధుకు సర్వం సిద్ధం
  • YSR NethaAnna Nestham (BENEFICIARY OUT REACH APP) Full Detailed Process
  • YSR Kapu Nestham 2023 Release Date – వైఎస్ఆర్ కాపు నేస్తం 2023 అమౌంట్ విడుదల తేదీ ఖరారు
  • పీఎం విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ పథకం 2023 | PM Vishwakarma Kaushal Samman Scheme 2023
  • Ammavodi Payment Status Checking -2023 | అమ్మఒడి చెల్లింపు స్థితి తనిఖీ -2023
  • బంపరాఫర్ .. రైతులకు సగం ధరకే ట్రాక్టర్ | Central Government Has Brought the Pradhan Mantri Tractor Yojana Scheme
  • PM Tractor Yojana 2023: కేంద్రం గొప్ప పథకం.. సగం ధరకే ట్రాక్టర్.. అర్హులెవరు.. దరఖాస్తు ఎలా.. మొత్తం డీటెయిల్స్ ఇవే..
  • వాలంటీర్ల హాజరు రిపోర్ట్ | Volunteers Attendnace Report
  • AP: CM సంచలన నిర్ణయం: పెన్షన్@ రూ. 4,000.!? Volunteers Salary Increased to Rs.10,000/- ?
  • వైయస్సార్ పెళ్లి | YSR Pelli Kaanuka Important Update
  • విడాకులు తీసుకున్న ఒంటరి వ్యక్తులకు రైస్ కార్డు | Rice Card for Divorced Single Persons
  • YSR Pension Kanuka Hike
  • ఆధార్ OTP తో మీ వైయస్సార్ చేయూత పేమెంట్ స్టేటస్ తెలుసుకోండి
  • మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం | నా భూమి నా దేశం సర్కులర్ తెలుగు
  • YSR CHEYUTHA scheme 2023-24
  • Ammavodi-2023 – eKYC | అమ్మఒడి-2023 – ఇకెవైసి
  • ఖరీఫ్ సీజన్ : పంట నమోదు ఫారం | Kharif Season : Crop Registration Form
  • వైఎస్సార్ వాహన మిత్ర 2023-24 సంవత్సరానికి సంబంధించి GO విడుదల | YSR Vahana Mitra GO release for the year 2023-24
  • వాలంటీర్ల గౌరవ భృతి సమాచారం | Honorarium information for volunteers
  • వైఎస్ఆర్ చేయూత క్రొత్తగా రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కావలసిన డాక్యుమెంట్స్ | Documents required for fresh registration of YSR signature
  • వైఎస్సార్ కళ్యాణమస్తు 3వ విడత అప్డేట్ | YSR Kalyanamastu 3rd installment update
  • YSR Pension Kanuka Details (వైఎస్ఆర్ పెన్షన్ కానుక వివరాలు)
  • Jagananna Suraksha (జగనన్న సురక్ష)
  • AP Mission Vatsalya | ఆంధ్రప్రదేశ్-మిషన్ వాత్సల్య | అనాధ పిల్లలకు నెలకు 4000 రూపాయలు
  • Mission Vatsalya Scheme Date Extended | మిషన్ వాత్సల్య పథకం గడువు పొడిగింపు
  • Jagananna Vasathi Deevena 2023 Date Fixed | Starts in Ananthapur | జగనన్న వసతి దీవెన 2023 అనంతపురంలో ప్రారంభమవుతుంది
  • YSR PENSION KANUKA & AASARA Key Contacts | HelpLine Numbers District
  • సాధారణ పరిపాలన శాఖ | దార్శనికత మరియు లక్ష్యం | రాష్ట్ర చిహ్నం | రాష్ట్ర గేయం | వ్యవస్థా స్వరూపం | చరిత్ర
  • YSR Cheyutha Mobile App. Usage Total Process for Volunteers
  • AP Govt March and April Program & Welfare Schemes Schedule 2023 | CM YS Jagan
  • Jagananna Vidya Deevena March 2023 Amount Credit Date Full Information
  • CFMS ID -Adhar Link -2023
  • MLC Voter Card Status & Polling Station Details Checking-2023
  • 1000 Views కోసం Youtube ఎంత డబ్బు చెల్లిస్తుంది ? | యూట్యూబర్‌ల కోసం ట్రిక్స్ | 1K వీక్షణలకు YouTube చెల్లింపులు
  • GSWS, VOLUNTEER ALL APPS | వాలంటీర్ అన్ని యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకోండి
  • e – crop booking Procedure AP | ఇ – క్రాప్ బుకింగ్ విధానం తెలుసుకొండి
  • Villages Digital Librarys – మరో 6,965 గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీలు
  • Apply for JAGANANNA VIDESHI VIDHYA DEEVENA SCHEME 2023 | జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం 2023 ఆన్లైన్ దరఖాస్తు
  • Jagananna Videshi Vidya Deevena 2023 – జగనన్న విదేశీ విద్యా దీవెన
  • Jagananna Videshi Vidhya Deevena | List of QS Ranking Universities for 2023
  • TS, AP March Holidays List : ఈ మార్చి నెలలో 8 రోజులు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు.. హోళీ, ఉగాదితో పాటు హాలీడేస్ లిస్ట్ ఇదే
  • Jagananna Vidya Deevena Scheme 2023 Benifit Credit Date | About the Scheme
  • పెరిగిన LPG సిలిండర్ ధర: దేశీయ మరియు వాణిజ్య LPG సిలిండర్ ధరలు నేటి నుండి పెరిగాయి
  • డీఏ పెరిగిన తుది అప్‌డేట్: శుభవార్త: ఉద్యోగుల డీఏలో 6% పెంపునకు ఉత్తర్వులు జారీ
  • Amma Odi : ఆర్టీఈకి అమ్మఒడి మెలిక! విద్యాహక్కు చట్టానికి సర్కారు వింత భాష్యం
  • రేషన్‌.. పరేషాన్‌ | Ration-Pareshan

Pages

  • About
  • Blog
  • Contact
  • Home
  • Media
  • Navaratnalu | Andhra Pradesh State CM Sri YS Jagan Mohan Reddy Innovations

Copyright © 2026 · eleven40 Pro Theme on Genesis Framework · WordPress · Log in